BigTV English

Mayday greetings: కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Mayday greetings: కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Mayday greetings: మేడే సందర్భంగా కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనలో మేడే దినోత్సవ స్ఫూర్తితో కార్మికులకు సముచిత గౌరవం దక్కుతుందని ఆయన అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని ఆయన అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులకు మేడే శుభాకాంక్షలు అంటూ ఆయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి, శ్రేయస్సు విషయంలో తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రముఖ నేతలు, ప్రముఖులు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.


Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×