E-Paper
Advertisement

Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ..

Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ..
Advertisement

Hyderabad Traffic : గ్రేటర్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించారు. నగర పరిధిలో ట్రాఫిక్‌ నియంత్రణను.. అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని పోలీసుశాఖను ఆదేశించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు.. వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని సూచించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులను.. ట్రాఫిక్‌ విభాగానికి తిరిగి రప్పించాలని ఆదేశించారు సీఎం రేవంత్.

ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు అప్ గ్రేడ్ చేసి.. సరిపడా సిబ్బంది ఉండేలా పునర్వవ్యస్తీకరించాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. పార్కింగ్ సమస్యలు అధిగమించేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలన్నారు రేవంత్.

Advertisement

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×