E-Paper
Advertisement

CM Revanth Reddy: బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy: బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి!
Advertisement

CM Revanth Reddy Extends Greetings to Bandi and Kishan: బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటు ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు కూడా రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదల కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ప్రాజెక్టుల సాధన కోసం చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రపతి భవన్ లో సాయంత్రం ప్రమాణం చేశారు. ప్రధాని తరువాత 71 మంది ప్రమాణం చేశారు. వారిలో 30 మందికి కేబినెట్ హోదా దక్కింది. కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు ఉన్నారు.

Also Read: తెలంగాణ బీజేపీ సారథి ఎవరు? కొత్త వ్యక్తి కోసం హైకమాండ్ అన్వేషణ

Advertisement

కాగా, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నేడు కేంద్ర కేబినెట్ తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా మంత్రులకు శాఖలు కేటాయించారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించగా, హంశాఖ సహాయమంత్రిగా బండి సంజయ్ ను నియమించారు. శాఖను కేటాయించారు. ఇటు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు.

Related News

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!

తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో గీజర్ అక్కర్లేని గ్రామం.. నిరంతరం వేడినీరు దొరికే ఊరు ఎక్కడో మీకు తెలుసా..?

గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!

గణేష్ మండపం పెడుతున్నారా? అయితే ఈ ఆన్‌లైన్ రూల్ తప్పనిసరి!

Big Stories

Advertisement
×