BigTV English

CM Revanthreddy : త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. నోటిఫికేషన్లపై సీఎం కీలక వ్యాఖ్య..

CM Revanthreddy : ఉద్యోగ నోటిఫికేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎస్పీఎస్సీ ప్రక్షాళనపై క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగాలను భర్తీ చేయలంటే టీఎస్పీఎస్పీ చైర్మన్ తప్పకుండా ఉండాలన్నారు. ప్రస్తుతం చైర్మన్ సహా బోర్టు సభ్యులు అందరూ రాజీనామా చేశారన్నారు. ఈ రాజీనామాలపై గవర్నర్ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పకడ్బంధీగా నియమాలు చేపడుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

CM Revanthreddy : త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. నోటిఫికేషన్లపై సీఎం కీలక వ్యాఖ్య..

CM Revanthreddy : ఉద్యోగ నోటిఫికేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎస్పీఎస్సీ ప్రక్షాళనపై క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగాలను భర్తీ చేయలంటే టీఎస్పీఎస్పీ చైర్మన్ తప్పకుండా ఉండాలన్నారు. ప్రస్తుతం చైర్మన్ సహా బోర్టు సభ్యులు అందరూ రాజీనామా చేశారన్నారు. ఈ రాజీనామాలపై గవర్నర్ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పకడ్బంధీగా నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


తమది ప్రజాప్రభుత్వమని, లేట్ చేయకుండా నియమాలను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు ఎవ్వరూ అధైర్య పడొద్దని సూచించారు. గత ప్రభుత్వానికి పూర్తి భిన్నంగా తమ సర్కార్ ఉండబోతోందని సీఎం భరోసా ఇచ్చారు.

ప్రజావాణిలో న్యాయం జరుగలేదంటూ ఓ మహిళకు కేటీఆర్ లక్ష రూపాయల సాయం చేశారు. సమస్యల్లో ఉన్న మహిళకు లక్ష రూపాయలు ఇచ్చి న్యాయం చేయడం హర్షించదగిన విషయమని సీఎం సెటైరికల్‌గా స్పందించారు. కేటీఆర్ తిన్న లక్ష కోట్లలో ఒక లక్షరూపాయలు ఆమెకు ఇచ్చారు అది చాలు అని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×