E-Paper
Advertisement

హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు దానం నాగేందర్!

హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు దానం నాగేందర్!
Advertisement

Danam Nagender: ప్రీంకోర్టును నేడు దానం నాగేందర్ ఆశ్రయించారు. అతనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో దానం నాగేందర్ సవాల్ చేసారు. ఈరోజు మధ్యాహ్నం పిటిషన్ ఫైల్ చేసిన దానం నాగేందర్ దీంతో ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కెవియట్ పిటిషన్..

నిన్న దానం నాగేందర్ పై అనర్హత వేటు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ బిఆర్ఎస్ దాఖలు చేసింది. అనర్హత పై దానం నాగేందర్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉండడంతో ముందుగానే కెవియట్ పిటిషన్ బిఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది.

Advertisement

Also read: సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

లోక్ సభ ఎన్నికల్లో..

అయితే దానం నాగేందర్ పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదనలు వినిపించడానికి కెవియట్ పిటిషన్ బిఆర్ఎస్ వేసింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీకి దిగడంతో దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసంది. ఇప్పుడు దీన్ని సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నారు.

Advertisement

Also read: ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Tags

Related News

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ఇద్దరు మృతి!

జన్వాడ ఫామ్‌హౌస్‌పై రాజకీయ దుమారం.. కేటీఆర్ పై ఎంపీ చామల ఫైర్!

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్‌

బిగ్ టీవీ ఇంపాక్ట్.. గుంతల వ్యవహారంలో సర్కార్ యాక్షన్.. మెట్రోకు నోటీసులు జారీ!

మహిళను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన హోంగార్డ్‌.. ఉద్యోగం నుంచి తొలగింపు

అవినీతి మరక లేని పాలన మోదీకే సాధ్యం.. రోజ్ గార్ మేళాలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×