E-Paper
Advertisement

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!
Advertisement

ShamIRpet Tragedy: కన్నకూతురు మృతి ఆ తండ్రిని తీవ్రంగా కుంగదీసింది. కూతురి మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొమ్మరాసిపేట శివారులో చోటుచేసుకుంది. లాల్‌గడిమలక్‌పేటకు చెందిన రాములు (50) మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు.

కుమార్తె మృతి..

ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు అరుణ్‌కుమార్‌ శామీర్‌పేటలో నివాసం ఉంటూ ఫర్నిచర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రాములు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో బొమ్మరాసిపేట శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

Also read: మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!

కేసు నమోదు..

బుధవారం సాయంత్రం 5.15 గంటలకు డయల్‌-112కు సమాచారం అందింది. వెంటనే శామీర్‌పేట సీఐ నర్సింహారెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు.

Advertisement

Also read: ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×