E-Paper
Advertisement

ఏందిరా ఈ రాచరికం! ఒంటిమీద డైమండ్స్‌తో ప్రియాంక జైన్‌ను చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

ఏందిరా ఈ రాచరికం! ఒంటిమీద డైమండ్స్‌తో ప్రియాంక జైన్‌ను చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
Advertisement

Priyanka Jain:ప్రియాంక జైన్…మౌన రాగం’, ‘జానకి కల గనలేదు’ వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన ఈ భామ బిగ్ బాస్ లోనూ సందడి చేసిన సంగతి తెల్సిందే. అయితే నటిగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాషన్ లుక్స్‌తో సందడి చేసే ఈ అందాల భామ, తాజాగా ఓ ప్రముఖ డైమండ్ జ్యువెలరీ ఈవెంట్‌లో మెరిసి అందరి దృష్టినీ తన వైపుకి తిప్పేసుకుంది. ఇపుడు దానికి సంబంధించిన ఫోటోలే ఇన్స్టాగ్రామ్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

లేటెస్ట్ ఫ్యాషన్ పోస్ట్  హాట్ టాపిక్‌

నటి ప్రియాంక జైన్ ప్రముఖ జ్యువెలరీ సంస్థ అయిన ‘జోయాలుక్కాస్’ ప్రవేశపెట్టిన ‘ప్రిమోరా’ డిజైనర్ డైమండ్ కలెక్షన్‌ను ప్రమోట్ చేస్తూ చేసిన లేటెస్ట్ ఫ్యాషన్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌ అయిపొయింది. ఈ ఆభరణాల సిరీస్‌ను కేవలం ఒక తాత్కాలిక ట్రెండ్‌లా కాకుండా, జీవితాంతం పదిలంగా దాచుకునే ఒక జ్ఞాపకం అనే భావనతో రూపొందించారని తెలుస్తుంది.

హార్న్‌బిల్’ పక్షి జీవనశైలి ఆధారంగా

Advertisement

ఇక ఈ కలెక్షన్ వెనుక ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ కూడా దాగి ఉందని తెలుస్తుంది. జీవితాంతం ఒకే భాగస్వామితో నమ్మకంగా నిలిచే ‘హార్న్‌బిల్’ పక్షి జీవనశైలి ఆధారంగా ఈ డిజైన్ ఆలోచనను తీసుకున్నారట నిర్వాకులు. అందుకే ఇందులోని ప్రతి నగ వెనుక ప్రేమ, నమ్మకం, శాశ్వత బంధం అనే బ్యూటిఫుల్ థీమ్ స్పష్టంగా కనిపిస్తుంది.

డైమండ్స్ కే అందం 

ఇక ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా డిజైన్ చేసినెక్లెస్‌లు, ఉంగరాలు, దిద్దులు, గాజులు, పెండెంట్లు ఇక్కడ అందుబాటులోకి రావడం విశేషం . ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ మిక్స్ అయి ఉన్న ఈ డిజైన్లను ప్రియాంక జైన్ చాలా స్టైలిష్‌గా ధరించడంతో వీటికే అందం వచ్చిందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అభిమానులు .

Advertisement

మొత్తానికి ప్రియాంక జైన్ షేర్ చేసిన ఈ కొత్త పిక్స్ కేవలం నగల ప్రమోషన్ లాగా మాత్రమే కాకుండా, ఒక రాయల్ అండ్ క్లాసీ ఫ్యాషన్ ట్రెండ్‌ను పరిచయం చేసినట్లుగా ఉన్నాయి. ఫ్యాషన్ ట్రెండ్స్ మారుతున్నా, ఎపటికీ నిలిచిపోయే తీపి జ్ఞాపకాల ప్రాధాన్యతని ఈ జ్యువెలరీ లుక్ మరోసారి చాటిచెప్పిందనే చెప్పాలి.

also read :‘టాక్సిక్’లో ఈ తప్పులే కొంపముంచాయా?

రెండు చేతులా సంపాదిస్తున్న  భామ

ఇక ప్రియాంక జైన్ విషయానికి వస్తే తన తోటి నటుడు ,మౌనరాగం లో కలిసి నటించిన శివ కుమార్ తో ప్రేమాయణం నడిపిస్తుందన్న సంగతి తెల్సిందే. ఇక త్వరలో పెళ్లి [పీటలు ఎక్కేస్తామని ఇద్దరు ఇప్పటికే ప్రకటించారు కూడా. ఏది ఏమైనా ఒక వైపు సీరియల్స్ , కొలాబరేషన్లతో రెండు చేతులా సంపాదిస్తున్న ఈ భామ ఇపుడు డైమండ్ జ్యువెలరీ ఈవెంట్‌లో  తళుక్కుమని మరింత క్రేజ్ పెంచేసుకుందన్న మాట !

Tags

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×