E-Paper
Advertisement

Municipal Elections: పుర పోరులో రూ. 2.02 కోట్ల నగదు స్వాధీనం.. మరో రూ. 84.89 లక్షల మద్యం పట్టివేత!

Municipal Elections: పుర పోరులో రూ. 2.02 కోట్ల నగదు స్వాధీనం.. మరో రూ. 84.89 లక్షల మద్యం పట్టివేత!
Advertisement

Municipal Elections:  రాష్టంలోని 116 మున్సిపాల్టీలు, మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న పుర పాలక ఎన్నికల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 2.02 కోట్ల విలువైన సొత్తును  స్వాధీనం చేసుకున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్  వెల్లడించింది. దీంతో పాటు రూ.84.89 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు కూడా కమిషన్ తెలిపింది. స్వాధీనం చేసుకున్న సొత్తులో సుమారు రూ.89.30 లక్షల నగదుతో పాగటు రూ. 13.27 లక్షల డ్రగ్స్, మరో రూ. 14.69 లక్షల వెండి, బంగారు ఆభరణాలు, మరో రూ. 78 వేల ట్యాబ్స్, వాహానాలను కూడా సీజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.

Also Read: Artificial Lung System: వైద్య రంగంలో అద్భుతం.. ఊపిరితిత్తులు లేకుండానే రెండు రోజుల పాటు ప్రాణాలతో!

రూ. 2.02 విలువైన సొత్తును స్వాధీనం

Advertisement

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు మొత్తం రూ. 2.02 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కమిషన్ తెలిపింది. కాగా, ఈ మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ నెల 11న పోలింగ్, 13న కౌటింగ్ నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తూనే, ఎలక్షన్ కోడ్ ను పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఎస్ఎస్ టీ, ఎఫ్ ఎస్ టీ బృందాలు విధి నిర్వహణలో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.

ఎలక్షన్ ఆఫీసర్లకు ముగిసిన శిక్షణ

ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొన్న మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ లలో పోలింగ్, కౌంటింగ్ పూర్తయిన తర్వాత మున్సిపాల్టీల చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించనున్న ఎన్నికల అధికారులకు, మాస్టర్ ట్రెయినీలకు ఎన్నికల కమిషన్ వర్చ్యువల్ పద్దతిలో ఒక రోజు శిక్షణను ముగించినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.

Advertisement

Also Read:Wardhannapet Municipality: ఓట్ల కోసం బాల్యాన్ని బలి చేస్తారా? పిల్లల చేత కాళ్లు మొక్కించిన నేతలు! 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×