E-Paper
Advertisement

జేయియి మేయిన్స్‌లో ఎక్సెలెన్షియా ప్రభంజనం..హిస్టరీ రిపీట్..!

జేయియి మేయిన్స్‌లో ఎక్సెలెన్షియా ప్రభంజనం..హిస్టరీ రిపీట్..!
Advertisement

JEE Results: స్వేచ్ఛ బ్యూరో: జేఈఈ మెయిన్–2026లో ఎక్సెలెన్షియా విద్యాసంస్థలు విశేష ఫలితాలు సాధించాయి. “ప్రతి విద్యార్థి రాణించగలడు” అనే థీమ్‌తో ముందుకెళ్తున్న ఈ సంస్థ, అన్ని బ్యాచ్‌ల నుంచి గణనీయ విజయాలను నమోదు చేసింది. బుధవారం శామీర్‌పేట్‌లోని ఎక్సెలెన్షియా కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా టాప్..

అకాడెమిక్ హెడ్ జాన్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఫలితాలు 250 శాతం పెరిగాయని తెలిపారు. సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డు విద్యార్థులు సమానంగా రాణించారని, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులూ మంచి ఫలితాలు సాధించడం సంస్థ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జంషెడ్ తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా టాప్ 1 శాతంలో 12 మంది, టాప్ 2 శాతంలో 22 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పునాది బలంగా లేకున్నా సీబీఎస్ఈ విద్యార్థులు కూడా అద్భుతంగా రాణించారని తెలిపారు. 10వ తరగతిలో నెమ్మదిగా ఉన్న విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో అర్హత సాధించడం గర్వకారణమన్నారు.

Advertisement

Also read: మహా నగరంలో పైసల కష్ట్రాలు.. కొత్త కార్పోరేషన్లకు జీతాల గండం

అడ్మిషన్లలో 70 శాతం..

డైరెక్టర్ వెంకట్ మురికి లక్ష్యం అయిన నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులను తీర్చిదిద్ది రాణించేలా చేయడం సాకారమైందని తెలిపారు. హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఈశ్వరన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది సహకారంతో ఈ విజయాన్ని సాధించామని తెలిపారు. అడ్మిషన్లలో 70 శాతం రిఫరెన్స్ ద్వారా రావడం సంస్థపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.

Advertisement

Also Read: ఉమ్మడి మెదక్ జిల్లాలో కదం తొక్కిన ఆర్‌టీసీ కార్మికులు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×