E-Paper
Advertisement

Dharmapuri Sanjay: బీజేపీ కార్పొరేటర్ల పేర్లతో.. ఖాళీగా ఉన్న కుర్చీలకు ఘనంగా సన్మానం..!

Dharmapuri Sanjay: బీజేపీ కార్పొరేటర్ల పేర్లతో.. ఖాళీగా ఉన్న కుర్చీలకు ఘనంగా సన్మానం..!
Advertisement

Dharmapuri Sanjay: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మునూరు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సన్మానంలో కాలి కుర్చీలకు సన్మానం చేశారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్(Dharmapuri Sanjay). ఇటీవల ఎన్నికల్లో గెలిచిన పార్టీలకు అతీతంగా సన్మానం చేయడానికి మునురు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ను ఒక తాటిపైకి పిలిచారు. అయితే బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఈ సన్మానం కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో మిగితా వారికి సన్మానం చేశాక బీజేపీ(BJP) నుంచి గెలిచిన కార్పొరేటర్లు రాకపోవడంతో వారి పేర్లతో ఉన్న కుర్చీలకు ధర్మపురి సంజయ్ సన్మానం చేసి అసహనం వ్యక్తం చేశారు.

Also Read: NPDCL: ఎన్‌పిడీసీఎల్ చరిత్రను బద్దలు కొట్టేలా విద్యుత్ వినియోగం.. వామ్మో ఒక్క రోజులోనే ఇంత వాడేసారా..?

జిల్లా అభివృద్ధి కావాలంటే..

Advertisement

కొంత మంది ఊరును, అన్నదమ్ములను విడదియాలని పని చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని, జిల్లా అభివృద్ధి కావాలంటే అందరూ కలిసి ఉంటేనే సాధ్యమైతుందని అన్నారు. ధర్మపురి శ్రీనివాస్(Dharmapuri Srinivas) అడుగుజాడల్లో అందరిని కలుపుకునే గుణంతో పని చేస్తున్నాం అని స్పష్టం చేశారు. అందరూ కలిసి రావాలని మునురు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్ సన్మానం పెడితే ఇలాంటి ధోరణి సరైంది కాదని అన్నారు. దీంతో మరో సారి బీజేపీ పై పార్టీ పేరు చెప్పకనే హాట్ కామెంట్స్ చేశారు ధర్మపురి సంజయ్.

Also Read: GHMC Property Tax: ట్యాక్స్ కలెక్షన్ పై సర్కార్ బీజీ బీజీ.. మార్చి రెండో వారం నుంచి ఆస్తుల సీజింగ్..!

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×