E-Paper
Advertisement

నల్టోండలో జయశ్రీ గ్యాస్ ఏజెన్సీ అరాచకం.. గ్యాస్ సిలిండర్లతో సమాన్యులు రోడ్డుపై ధర్నా..!

నల్టోండలో జయశ్రీ గ్యాస్ ఏజెన్సీ అరాచకం.. గ్యాస్ సిలిండర్లతో సమాన్యులు రోడ్డుపై ధర్నా..!
Advertisement

Gas Protest: స్వేచ్ఛ బ్యూరో: నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని జయశ్రీ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ బుకింగ్ చేసుకున్న, ఖాళీ గ్యాస్ కుండలతో ఏజెన్సీ గోడౌన్ వద్దకు వచ్చిన గ్యాస్ పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహిస్తూ బుధవారం వినియోగదారులు వేములపల్లి మండల కేంద్రం శివారులో అద్దంకి నార్కెట్ పల్లి ప్రధాన రహదారిపై సుమారు గంటన్నరకు పైగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు మాట్లాడారు.

గ్యాస్ ఇచ్చేవరకు ధర్నా..

తాము గ్యాస్ బుకింగ్ చేసినప్పటికి ఓటీపీ రావట్లేదని, ఈకేవైసీ తో పాటు ఇతర రసాకులతో గ్యాస్ ను డెలివరీ చేయడం లేదని ఆరోపించారు. సుమారు రెండు రోజులుగా జయశ్రీ గ్యాస్ ఏజెన్సీ వద్దనే ఉన్నప్పటికీ సంబంధిత యాజమాన్యం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. గ్యాస్ ఇచ్చేవరకు ధర్నా విరమించేది లేదని రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.

Advertisement

Also read: కరీంనగర్ మీ జాగీరు కాదు.. బరాబర్ వస్తాం.. బండికి గంగుల స్ట్రాంగ్ కౌంటర్

పట్టించుకోని ఆఫీసర్లు

గ్యాస్ పంపిణీ విషయంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అధికారుల దృష్టికి వస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదని కస్టమర్లు మండిపడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ సిబ్బంది నుంచి డెలివరీ బాయ్స్ వరకు ఏ ఒక్కరూ తమకు రెస్పాన్స్ కావడం లేదని గ్యాస్ అయిపోయి ఇబ్బందులు పడుతున్న బుకింగ్ చేసుకున్న గ్యాస్ ఎప్పటి వరకు డెలివరీ చేస్తారన్న సమాచారాన్ని సైతం ఇవ్వటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గ్యాస్ ఏజెన్సీని రద్దు పరచి కస్టమర్లకు నాణ్యమైన సేవలందించే వారికి గ్యాస్ ఏజెన్సీలను ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Also read: నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్.. మంత్రి పొన్నం మాస్ వార్నింగ్!

Related News

ఏ పార్టీలోకి వెళ్లేది లేదు.. వరంగల్ తూర్పు టికెట్ నాదే: క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ

మాట ఇస్తే తప్పను.. ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, రాజకీయ వాటా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రమత్తులో రైళులోనుండి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే?

అబద్ధాలతో బురద చల్లడం అలవాటే.. బొంద పెట్టే రోజులు దగ్గరలోనే-సామ

ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

Big Stories

Advertisement
×