E-Paper
Advertisement

Santhosh : సంతోష్ కు నోటీసులపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. అరెస్టుపై కండీషన్..

Santhosh : సంతోష్ కు నోటీసులపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. అరెస్టుపై కండీషన్..
Advertisement

Santhosh : బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు చిక్కులు తప్పేలా లేవు. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నేరుగా సంతోష్ నే టార్గెట్ చేసింది. ఈనెల 21న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే, అవి ఆయనకు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించట్లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది సిట్. పిటిషన్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం.. సంతోష్ కు నోటీసులు ఇవ్వడానికి సిట్ కు ఢిల్లీ పోలీసులు సహకరించాలని ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని సిట్ కు సూచించింది.

మరోవైపు, బీఎల్ సంతోష్, శ్రీనివాస్ లకు సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. సిట్ నోటీసులపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సంతోష్ ను అరెస్ట్ చేయొద్దని సిట్ ను ఆదేశించింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×