E-Paper
Advertisement

HYDRAA: రూ.303 కోట్లు.. 14 చెరువులు.. రెండో దశ పునరద్దరణకు సిద్దమైన హైడ్రా

HYDRAA: రూ.303 కోట్లు.. 14 చెరువులు.. రెండో దశ పునరద్దరణకు సిద్దమైన హైడ్రా
Advertisement

HYDRAA: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కబ్జాలకు గురైన చెరువులను హైడ్రా పునరుద్దరిస్తున్న సంగతి తెలిసిందే. చరిత్ర పుటల్లో కనుమరుగైన అంబర్ పేట సమీపంలోని బతుకమ్మ కుంటకు ప్రాణం పోసి సిటీలోనే ఆకర్షియమైన ప్రదేశంగా తీర్చిదిద్దింది. తద్వారా నగర ప్రజల ప్రశంసలు అందుకుంది. 6 చెరువులే లక్ష్యంగా తొలిదశ పనులు మెుదలు పెట్టిన హైడ్రా.. నాలుగు చెరువుల పునరుద్దరణ చేసి వాటికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. మరో రెండు చెరువుల పునరుద్దరణ పనులు తుది దశలో ఉన్నపుడే రెండో దశగా సిటీలోని వివిధ ప్రాంతాల్లోని మరో 14 చెరువులను పునరుద్దరించేందుకు హైడ్రా సిద్దమైనట్లు తెలిసింది.

హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 1240 చోట్ల ఆక్రమణలు తొలగించి సుమారు రూ. లక్షల కోట్ల విలువైన 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. అంతేగాక ఈ కబ్జాల వెనకున్న రాజకీయ నేతలు, బడాబాబులుగా గుట్టును రట్టు చేసింది. అటు చెరువుల పునరద్దరణ కోసం చేపట్టిన తొలిదశ పనులు పూర్తి కావొస్తుండటంతో రెండో దశ ప్రక్రియ కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 14 చెరువులను పునరుద్దిరించేందుకు హైడ్రా రూపకల్పన చేసిన ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇందుకోసం రూ.303 కోట్లు ఖర్చు చేయనన్నుట్లు అంచనాలు ఉన్నాయి.

Advertisement

Also Read: Church Pastor Case: పాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. యువతితో వాట్సప్ చాట్ లీక్.. నువ్వు తప్ప ఎవరూ లేరంటూ..!

కేవలం చెరువులను పరిరక్షించటం, పునరుద్ధరించటమే గాక స్థానికుల అవసరాలకు తగిన విధంగా వాటిని అభివృద్ది చేయడం హైడ్రా ఘనతగా చెప్పవచ్చు. రెండో దశ చెరువుల పునరుద్దరణ పనులు ప్రారంభమై వాటిలో సగం చెరువులకు పూర్వ వైభావాన్ని తీసుకువచ్చిన తర్వాత మరి కొన్ని చెరువులను ఎంపిక చేసుకోవాలని కూడా హైడ్రా భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: Allu Arjun -Mrunal Thakur: అల్లు అర్జున్ అట్లీ సినిమాలో మృణాళ్ ఠాకూర్..హింట్ ఇచ్చిన బన్నీ!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×