BigTV English

Drunken Man attacked on Police: మద్యం మత్తులో వీరంగం.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దుర్భాషలాడుతూ దాడి

Drunken Man attacked on Police: మద్యం మత్తులో వీరంగం.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దుర్భాషలాడుతూ దాడి

A Drunken man attacked on traffic constable: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహా నగరంలో యువకులు మద్యం మత్తులో హల్ చల్ చేస్తున్నారు. ఇదే తరుణంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రాంగ్‌ రూట్‌లో వెళ్లొద్దని సూచించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌‌పై దాడి చేశాడు.


అంబర్‌పేట్ అలీ కేఫ్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని రోహిత్ (25)‌ రాంగ్‌ రూట్‌లో వెళుతున్నాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజు రోహిత్‌కు రాంగ్‌ రూట్‌లో వెళ్లొద్దని సూచించారు. ఈ క్రమంలో తాగి ఉన్న సదరు వ్యక్తి కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. అసభ్య పదజాలంతో కానిస్టేబుల్ గొంతు పట్టుకొని దాడి చేస్తూ దుర్భాషలాడాడు.

దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో భాగంగా ఆ వ్యక్తిని పరీక్షించాగా.. నిందితుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తెలింది. దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజు అంబర్‌పేట్‌‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.


Tags

Related News

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Jadcherla bakery: కర్రీ పఫ్ తింటుంటే నోటికి మెత్తగా తగిలింది.. ఏంటా అని చూస్తే పాము!

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Big Stories

×