E-Paper
Advertisement

Kodanda Reddy: పదవి కోసం నేను ఢిల్లీకి వెళ్లను.. నా పనితీరు సీఎం, పీసీసీలకు తెలుసు..?

Kodanda Reddy: పదవి కోసం నేను ఢిల్లీకి వెళ్లను.. నా పనితీరు సీఎం, పీసీసీలకు తెలుసు..?
Advertisement

Kodanda Reddy: రాజ్యసభ సీటు కోసం తాను ఢిల్లీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి(Kodhandarami Reddy) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పనితీరు సీఎం, పీసీసీ చీఫ్​ లకు తెలుసునని చెప్పారు. ప్రాధాన్యత పదవి ఇవ్వాలని ఇప్పటికే సీఎం దృష్టికి వెళ్లిందన్నారు. తనకు కచ్చితంగా వస్తుందనే నమ్మకం కూడా ఉన్నదన్నారు. గతంలో జాతీయ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్ష పోస్ట్ ఇవ్వాలని ఏఐసీసీ(AICC) ని అడిగానని, అనుకోని కారణాల వలన ఆ పోస్టు రాలేదన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని వివరించారు.

Also Read: Tea Powder: జనం ప్రాణాలతో చెలగాటం.. సింథటిక్ రసాయనాలతో నకిలీ టీ దందా!

నేనేంచేశానో అందరికి తెలుసు

Advertisement

పార్టీ పరంగా రాజ్యసభ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే బాగుంటుందన్నారు. పార్టీకి తానేం చేశాననేది నేతలందరికీ తెలుసునని వివరించారు. రాజ్య సభ సీటు భర్తీ కి హైకమాండ్ దృష్టిలో తాను తప్పక ఉంటానన్నారు. అర్హత ఉన్న వారికి పదవులు ఇవ్వాలన్నారు. పార్టీలో కార్యకర్తలకు పదవి లభించినప్పుడే గుర్తింపు దక్కుతుందన్నారు. కార్యకర్తలందరికీ పార్టీ న్యాయం చేస్తుందనే నమ్మకం ఉన్నదన్నారు. పదేళ్ల పాటు ఎంతో మంది పార్టీ కోసం శ్రమించారన్నారు.

Also Read: Gold Rate Dropped: కుప్పకూలుతున్న బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×