E-Paper
Advertisement

సోనియా గాంధీ గుండెల్లో నిజంగా తెలంగాణ లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

సోనియా గాంధీ గుండెల్లో నిజంగా తెలంగాణ లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

KTR Comments: సోనియా గాంధీ గుండెల్లో నిజంగా తెలంగాణ లేదు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం కారణంగా అనివార్యంగా తెలంగాణ ఇచ్చారని సోనియా గంధీ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్థుతం కరువు సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సొమ్ము మోత్తం దుబారాకు ఖర్చు చేస్తుందరి కేటీఆర్ అన్నారు.

ఎందుకు కాళ్లు మొక్కారు?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతుందని, చెప్పిన ఒక్కటి కూడా సక్రమంగా చేయలేదని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి పూర్తిగా బాడీగార్డ్‌గా మారారు. పీసీసీ చీఫ్ కూడా చిన్నపిల్లాడిలా ఉరుకుతున్నాడని, తనకంటే ఐదేళ్లు చిన్న వ్యక్తి అమిత్ షా కాళ్లకు రామ్ చందర్ రావు ఎందుకు మొక్కారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసం తిరగబడ్డ సమాజం తెలంగాణ.. ఆత్మగౌరవం లేకుండా ఇక్కడి నాయకులు చీప్‌గా ప్రవర్తిస్తున్నారని, హైదరాబాద్‌లో మంచినీళ్ల కరువు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని అన్నారు.ఆయన మినిస్టర్ క్వార్టర్స్‌కు వస్తే హైదరాబాద్ మొత్తం వచ్చినట్టా అని సెటేర్లు వేసారు.

కొడంగల్‌కు మాత్రం..

Advertisement

హైదరాబాద్‌లో 100 కోట్లతో భారత్ సమ్మిట్ ఘనంగా నిర్వహించి ఏంసాధించారని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం ఓక్క కొడంగల్‌కు మాత్రం రూ.9 వేల కోట్లు తరలించారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ నీటిని ఒడిసిపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మూసీ సుందరీకరణ చేయాలంటే కనీసం ఇప్పుడు 10 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని. కరువు వేళ మూసీ సుందరీకరణ పిచ్చి పని అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Also Read: పాన్ షాప్ ముసుగులో గంజాయి దందా.. 21 కిలోల సరుకుతో క్యారియర్ అరెస్ట్

Tags

Related News

తాగునీటి ముసుగులో.. నాగార్జున సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ స్కెచ్..?

పాన్ షాప్ ముసుగులో గంజాయి దందా.. 21 కిలోల సరుకుతో క్యారియర్ అరెస్ట్

మంచిర్యాలలో నలుగురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్!

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో మామూళ్ల మాఫియా.. అంతా ఆ ఇద్దరి చేతిలోనే..?

అత్తతో గొడవ.. 8 నెలల పసికందును చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

స్ట్రాటజీనా..? అలకనా..? కొండా సురేఖ మౌనంపై కాంగ్రెస్‌లో చర్చ

తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఫోన్.. ఆ విషయంలో సీరియస్ క్లాస్?

Big Stories

Advertisement
×