BigTV English

Kukatpally Accident : ప్రాణం తీసిన హైస్పీడ్.. హెల్మెట్ పెట్టుకొని ఉంటే..

Kukatpally Accident : ప్రాణం తీసిన హైస్పీడ్.. హెల్మెట్ పెట్టుకొని ఉంటే..

Kukatpally Accident : పోలీసులు, మన మంచి కోరే వారు ఎన్నిసార్లు హెల్మెట్ పెట్టుకోమన్నా కొందరు పెట్టుకోరు. రాష్ డ్రైవింగ్ వద్దంటే వినరు. మృత్యువు ఎవరిని ఎప్పుడు ఎలా కబలిస్తుందో ఎవ్వరూ చెప్పలేదు. కూకట్‌పల్లిలో బైక్‌పై ఓ వ్యక్తి రాష్ డ్రైవింగ్ చేస్తూ.. స్కిడ్ అయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హెల్మెట్ పెట్టుకుంటే తలకు తీవ్ర గాయం కాకపోవచ్చేమోనని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని ఆ ఆసుపత్రి సమీపంలో.. బైక్ పై ఓ వ్యక్తి సుమారు 100 స్పీడ్‌తో వెళ్తూ.. రోడ్డుపై స్కిడ్ అయి 100 మీటర్ల వరకు రోడ్డుపై రాసుకుటూ వెళ్లిపోయాడు. ఈ ప్రమాదం మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. హైస్పీడ్, నిర్లక్ష్యం, హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సీసీటీవీలోని భయానక దృష్యాలు తెలియజేస్తున్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×