E-Paper
Advertisement

Higher Education : ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ గా లింబాద్రి.. వైస్ ఛైర్మన్ గా వెంకటరమణ కొనసాగింపు..

Higher Education : రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ఆచార్య ఆర్‌.లింబాద్రి, వైస్‌ ఛైర్మన్‌గా వి.వెంకటరమణ కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు వీరినీ తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 10న జీఓ జారీ చేసింది. అయితే ఎంసెట్‌ సహా పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో ప్రభుత్వం పునరాలోచనలో చేసింది. మళ్లీ వారే కొనసాగాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది.

Higher Education : ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ గా లింబాద్రి.. వైస్ ఛైర్మన్ గా వెంకటరమణ కొనసాగింపు..
Advertisement
latest news in telangana

TS Higher Education chairman(Latest news in telangana) :

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ఆచార్య ఆర్‌.లింబాద్రి, వైస్‌ ఛైర్మన్‌గా వి.వెంకటరమణ కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు వీరినీ తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 10న జీఓ జారీ చేసింది. అయితే ఎంసెట్‌ సహా పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో ప్రభుత్వం పునరాలోచనలో చేసింది. మళ్లీ వారే కొనసాగాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది.


ఈ క్రమంలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జీఓ 96 జారీ చేశారు. 2021 ఆగస్టు 25 నుంచి ఆచార్య లింబాద్రి ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఉండగా, 2023 జూన్‌ 26 నుంచి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన్ను మూడేళ్లపాటు పదవీలో కొనసాగాలని గత జూన్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Advertisement

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×