Malkaram Quarry: ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. సరదాగా గడుపుదామని యాప్రాల్ ప్రాంతానికి చెందిన ఐదుగురు విద్యార్థులు మల్కారం క్వారీ వద్దకు వెళ్లారు. అక్కడ లోతుగా ఉన్న నీటి గుంతలో ఈత కొట్టేందుకు దిగగా, ఊహించని ప్రమాదం జరిగి ఇద్దరు నీటిలో మునిగిపోయారు.
ఇద్దరు విద్యార్థులు మృతి..
ఈ ప్రమాదంలో మరణించిన వారిని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న రోహిత్, సీఎంఆర్ కాలేజీకి చెందిన సయాన్‌గా పోలీసులు గుర్తించారు. వీరు నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల మునిగిపోయి ఉంటారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న హైడ్రా, డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. శవాలను బయటకు తీసేందుకు ముమ్మరంగా
Also Read: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎల్ నినో యాక్షన్ ప్లాన్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం!