E-Paper
Advertisement

Malla Reddy IT Raids Updates : వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ దాడులు సహజమే : మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి

Malla Reddy IT Raids Updates : వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ దాడులు సహజమే : మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి
Advertisement

Malla Reddy IT Raids Updates : విహారయాత్ర కోసం టర్కీ వెళ్లిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఐటీ దాడులపై ఆయన మాట్లాడారు. వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు సహజమేనన్నారు. దాడులపై పూర్తి సమాచారం లేదని…అన్నీ తెలుసుకుని మాట్లాడతానని చెప్పారు. ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవని….ఐటీ సోదాల్లో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. 40 ఏళ్లుగా వ్యాపారంలో ఉన్నామని….ఇదంతా సహజమేనని చెప్పారు

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×