E-Paper
Advertisement

బండి బగీరథ్ కేసులో.. హైకోర్టు జడ్జిపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తి అరెస్ట్!

బండి బగీరథ్ కేసులో.. హైకోర్టు జడ్జిపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తి అరెస్ట్!
Advertisement

False Campaign: బండి బగీరథ్ కేసులో హైకోర్టు జడ్జిపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా బండి బగీరథ్ కేసు సంచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తే, దానికి ప్రతిఫలంగా హైకోర్టు జడ్జి భర్తకు ఒక ప్రముఖ ప్రభుత్వ చైర్మన్ పదవిని కేటాయిస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ అంశం పై ఎవరు పుకార్లు పుట్టించారంటూ దీనికి సంభందించిన వారిపై పోలీసులు కేసు నమొదు చేశారు.

Also read: పెట్రోల్, ఎరువుల ధరలు పెంచేసి.. వడ్ల ధరలు మాత్రం పెంచరా.. కేంద్రం పై మంత్రి తుమ్మల ఫైర్!

ఎపీకి చెందిన..

Advertisement

ఈ తప్పుడు ప్రచారం పై పోలీసులు తీవ్రంగా స్పందించారు. అయితే ఈ అంశం ఎవరు సృష్టిచారంటూ పోలీసుల తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. బగీరథ్ కేసులో ఈ పోస్టు పెట్టిన వ్యక్తి ఆంద్రప్రదేశ్ లోని నెళ్లూరు జిల్లాకు చెందిన దామోదర్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సైబర్ పోలీసులు మరియు సంభందిత శాఖ పోలీసులు కొన్ని సాంకేతిక ఆధారాలు సేకరించి ఐపి అడ్రస్, మరియు అతడి అకౌంట్ పూర్తి వివరాలు సేకరించి సైబర్ పోలీసుల సహయంతో అతడిని అరెస్టు చేశారు.

Advertisement

Also Read: రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలపై వార్తలు.. నోటీసులు జారీ చేసిన పోలీసులు!

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×