Medak Bus: మెదక్ జిల్లాలో ఓ దారన ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఊన్నాయి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో శ్రీ వత్సల్ గురుకుల పాఠశాల బస్సుకు ఓ పెను ప్రమాదం తప్పింది. అయితే బస్సు నడుపుతుండగా బస్సు డ్రైవర్‌కి ఓక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. దీంతో డ్రైవర్ ప్రభాకర్ కు ఒక్కసారి గా ఫిట్స్ రావడంతో స్కూల్ బస్సు అదుపు తప్పింది.
అయితే ఈ ప్రమాద సమయంలో దాదాపుగా బస్సులో 35 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. డ్రైవర్ కి ఫిట్స్ రావడంతో ఫుట్‌పాత్ వైపు దూసుకెళ్లి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. వీటితో పాటుతా పక్కనే ఉన్న రెండు విద్యుత్ సరఫరా అవుతున్న రెండు ట్రాన్స్ఫర్‌లను బస్సు డీ కోట్టింది. ఈ ప్రమాదంలో పూర్తిగా యాదగిరికి చెందిన ద్విచక్ర వాహనం ద్వసమైంది. అయితే ఓక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో బస్సులోని స్కూలు పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగకు పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Also read: మారుతి నుంచి రెండు అదిరిపోయే కార్లు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!