E-Paper
Advertisement

డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద.. అక్రమ పశువుల రవాణా పట్టివేత!

డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద.. అక్రమ పశువుల రవాణా పట్టివేత!
Advertisement

Illegal Transport: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మేడ్చల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. చెక్‌పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ డీసీఎంను అనుమానాస్పదంగా గుర్తించిన పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

Also Read: తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!

సరైన పత్రాలు లేకుండా..

Advertisement

తనిఖీల్లో డీసీఎంలో మొత్తం 35 ఎద్దులను అత్యంత ఇరుకుగా, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పశువులను ఎలాంటి అనుమతులు, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పశువుల రవాణాకు సంబంధించిన పత్రాలు, వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also read: డ్రాగన్’ వేట మొదలైంది.. టాలీవుడ్ హిస్టరీలో తారక్ – నీల్ సరికొత్త సంచలనం!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×