E-Paper
Advertisement

నిద్రమత్తులో రైళులోనుండి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే?

నిద్రమత్తులో రైళులోనుండి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే?
Advertisement

Medchal Railway: బొల్లారం స్టేషన్‌లో దిగాల్సిన ఓ యువకుడు నిద్రమత్తులో స్టేషన్ దాటిపోవడంతో మేడ్చల్ వద్ద కదులుతున్న రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న చాగంటి ఆంజనేయులు (40) బొల్లారం స్టేషన్‌లో దిగాల్సి ఉంది. అయితే నిద్రమత్తులో స్టేషన్ దాటిపోవడంతో మేడ్చల్ స్టేషన్ వద్ద రైలు ఆగదని భావించి కిందకు దూకాడు.

ఇరుక్కుపోయిన యుకుడు..

యువకుడు రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోవడంతో ఆయన పొట్ట భాగంలో తీవ్ర గాయాలై ప్రేగులు బయటకు వచ్చాయి. దీంతో స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ సీతారాం, పైలట్ కరుణాకర్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.

Advertisement

Also read: ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?

పరిస్థితి విషమం..

ఈఆర్‌సీపీ డాక్టర్ కాశిరెడ్డి సూచనల మేరకు ఆంజనేయులుకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఆంజనేయులు కొంపల్లిలోని సెంట్రల్ పార్క్ సాయ్ క్యాసిల్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Also read: ఫోన్ కెమెరాలో HDR ఆన్ చేస్తే ఏమవుతుంది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!

Tags

Related News

ఏ పార్టీలోకి వెళ్లేది లేదు.. వరంగల్ తూర్పు టికెట్ నాదే: క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ

మాట ఇస్తే తప్పను.. ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, రాజకీయ వాటా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

అబద్ధాలతో బురద చల్లడం అలవాటే.. బొంద పెట్టే రోజులు దగ్గరలోనే-సామ

ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

Big Stories

Advertisement
×