E-Paper
Advertisement

Kavitha: రూల్స్ బ్రేక్ చేస్తాం.. కవిత సంచలనం..

Kavitha: రూల్స్ బ్రేక్ చేస్తాం.. కవిత సంచలనం..
Advertisement
kavitha brs

Kavitha: హిందీ భాషపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీని భాషగా ప్రేమిస్తాం.. హిందీ సాహిత్యాన్ని ఆరాధిస్తాం కానీ.. హిందీనే మాట్లాడాలని రూల్ పెడితే మాత్రం.. ఆ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తామన్నారు ఆమె.

ఎవరి భాష వాళ్లకు ఉంటుందని.. ఎవరు ఎవరిపై పెత్తనం చేయాల్సిన అవసరం లేదన్నారు కవిత. తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయత అనే విశాల దృక్పథం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాహిత్య సభల్లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

Big Stories

Advertisement
×