BigTV English

Hyderabad : ఫిలింనగర్ లో మర్డర్.. వివాహేతర సంబంధమే కారణమా..?

Hyderabad : ఫిలింనగర్ లో మర్డర్.. వివాహేతర సంబంధమే కారణమా..?

Hyderabad : హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫిలింనగర్‌లో అర్థరాత్రి గౌస్‌ మొయినుద్దీన్‌ హత్య జరిగింది. ఇటీవలే యూకే నుంచి హైదరాబాద్‌కు వచ్చిన హస్సేన్‌.. కత్తితో గౌస్‌ను హత్య చేశాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ మర్డర్‌ జరిగినట్టు భావిస్తున్నారు.


గతంలో ఫిల్మ్ నగర్ పోలీసులకు వివాహేతర సంబంధం గురించి గౌస్ మొయినుద్దీన్ పిర్యాదు చేసినట్లు సమాచారం. గౌస్ భార్యకు యూకేలో హుస్సేన్ పరిచయమైనట్లు తెలిసింది . యూకేలో ఇద్దరు షేరింగ్ రూంలో ఉన్నారు. ఈ సన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా గౌస్ అడ్డును తొలగించుకోవాలని హుస్సేన్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Related News

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Big Stories

×