E-Paper
Advertisement

Naveen Yadav: రౌడీ అంటూ అవమానించావు.. గెలుపు తర్వాత కేటీఆర్‌కు నవీన్ కౌంటర్

Naveen Yadav: రౌడీ అంటూ అవమానించావు.. గెలుపు తర్వాత కేటీఆర్‌కు నవీన్ కౌంటర్
Advertisement

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 25 వేల ఓట్ల మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని, జూబ్లీహిల్స్ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చారు. విజయం సాధించిన అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో మాట్లడుతూ.. ‘‘అందరినీ కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. మన ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తా. అభివృద్ధే నా ఎజెండా.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘నా మీద నమ్మకం పెట్టుకొని.. మా పిల్లోడు..  మా బస్తీ పిల్లోడు..  మా కొడుకు.. మా తమ్ముడు.. మాకు అండగా ఉంటాడు.. మా కష్టాల్లో నిలబడతాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు.  వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు’’ అని అన్నారు.

Advertisement

‘‘మా ప్రాంత సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తాను. గతంలో బిఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే. నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈరోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనంఅంతా ఒకటే. అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం. కలిసి పని చేసుకుందాం.’’ అని ఈ సందర్భంగా అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద, నన్ను, మా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేక దుష్ప్రచారాలు చేశారని.. వాటికి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.

Advertisement

Read Also: Ktr Logic: కేటీఆర్ లాజిక్.. 2028లో బీఆర్ఎస్ దే విజయం! ఎలాగంటే?

 

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×