E-Paper
Advertisement

Konda Surekha vs KTR: కేటీఆర్ పరువునష్టం దావా కేసులో మంత్రి సురేఖకు షాక్.. ఎందుకంటే..?

Konda Surekha vs KTR:  కేటీఆర్ పరువునష్టం దావా కేసులో మంత్రి సురేఖకు షాక్.. ఎందుకంటే..?
Advertisement

Konda Surekha vs KTR: మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా.. ప్రజాప్రతినిధుల కోర్టు మంత్రి కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం వ్యక్తిం చేసింది.

బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా.. నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంపై ప్రజాప్రతినిధుల కోర్టు సీరియస్ అయింది. హాజరు కాకపోవడానికి గల సరైన కారణాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది.

Advertisement

కేసు విచారణలో భాగంగా ఈ వారెంట్‌ జారీ కావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. అనంతరం, ఈ పరువునష్టం దావా కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టుకు హాజరయ్యే విషయంలో మంత్రి కొండా సురేఖ తదుపరి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు తదుపరి విచారణ తేదీ నాటికి మంత్రి హాజరవుతారా లేక కోర్టు నిర్ణయంపై న్యాయపరమైన సవాలు చేస్తారా అనేది చూడాలి.

ALSO READ: Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం.. తల్లిపై కూతురు విజయం

Advertisement

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×