E-Paper
Advertisement
CM Revanth Reddy: కేసీఆర్ ఇక అసెంబ్లీకి వచ్చేదెప్పుడు..? సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: కేసీఆర్ ఇక అసెంబ్లీకి వచ్చేదెప్పుడు..? సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. సభా సంప్రదాయాలను గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఓ రేంజ్ లోమండిపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరుకాకపోవడాన్ని తప్పుబట్టిన ముఖ్యమంత్రి.. విధులకు రాని ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు ఇవ్వాలా వద్దా అనే అంశంపై సభలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు అలాగే […]

GHMC Commissioner: మెయిన్ రోడ్ల శానిటేషన్ పై ఫోకస్ పెట్టాలి.. అధికారులకు కర్ణన్ కీలక సూచనలు
HYDRAA: రూ. 600 కోట్ల విలువైన 3 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా
KTR: 57వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: 57వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: స్వేచ్ఛ, బ్యూరో:  మంత్రుల కంటేఅధికారులే మాట్లాడుతున్నారని.. ప్రభుత్వంలో అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని..మంత్రులను అధికారులు పిచ్చివారిని చేస్తున్నారని.. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్ అధికారి.. కాంగ్రెస్ లీడర్‌లా మాట్లాడుతున్నారని.. ‘మూసీ ప్రాజెక్ట్‌ను ఆరు నూరైనా పూర్తి చేసి తీరుతామని అనడానికి ఎవరు నువ్వు? జస్ట్ ఆఫీసర్ మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అధికారులు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. మూసీలో లూటీ, హ్యామ్ లో అవినీతి అధికారులు రిటైర్ అయినా వారిని వదిలిపెట్టేది లేదని, […]

Minister Sridhar Babu: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం.. కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కౌంటర్
GHMC Property Tax: ఎర్లీ బర్డ్ స్కీమ్‌కు సర్కారు ప్లాన్.. ఏప్రిల్ నుంచి  ప్రాపర్టీ ట్యాక్స్ కొత్త విధానం?
KTR: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో రాజకీయ రగడ.. ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో రాజకీయ రగడ.. ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR:  స్వేచ్ఛ, బ్యూరో:  మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతుందని, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత కే.టి.రామారావు అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను […]

Collector Rizwan Basha: గ్యాస్ వినియోగదారులు ఈ నిబంధనలు తప్పక పాటించాలి :  కలెక్టర్ రిజ్వాన్ బాషా
SC Action Plan: ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు.. రూ.5.16 కోట్లతో యాక్షన్ ప్లాన్ అమలు
Minister Thummala: ఉగాది కానుకగా.. రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

Minister Thummala: ఉగాది కానుకగా.. రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

సిద్ధిపేట జిల్లా నర్మెటలో అత్యాధునిక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఉగాది పండుగను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ కర్మాగారాన్ని రేపు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నర్మెటలో మూడు రోజుల పాటు భారీ స్థాయిలో వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. […]

Nalgonda News: నల్గొండలో వరి కోతలు షురూ.. రైస్ మిల్లులకు తరలుతున్న ధాన్యం
MP Chamala: కార్పొరేట్లకేనా రుణమాఫీ? అన్నదాతల మాటేమిటి?  కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
Jeevan Reddy: జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? బుజ్జగించే పనిలో అధిష్టానం.. ఏఐసీసీ సభ్యుడితో గంటసేపు భేటీ

Jeevan Reddy: జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? బుజ్జగించే పనిలో అధిష్టానం.. ఏఐసీసీ సభ్యుడితో గంటసేపు భేటీ

జగిత్యాల రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ అలాగే మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి అలికాని బుజ్జగించేందుకు పార్టీ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి బుధవారం జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య ఏకాంత చర్చలు జరిగాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. తనను విస్మరిస్తున్న తీరుపై జీవన్ రెడ్డి తన ఆవేదనను […]

AISF Demands: విద్యారంగ సమస్యలపై చట్టసభల్లో మాట్లాడాలి.. కూనంనేని సాంబశివరావుకి ఏఐఎస్ఎఫ్ వినతి

AISF Demands: విద్యారంగ సమస్యలపై చట్టసభల్లో మాట్లాడాలి.. కూనంనేని సాంబశివరావుకి ఏఐఎస్ఎఫ్ వినతి

AISF Demands: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను అసెంబ్లీలో, శాసనమండలిలో ప్రస్తావించి, రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అధిక నిధులు కెటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని CPI ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి, CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, […]

Big Stories

Advertisement
×