E-Paper
Advertisement
RTC కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్.. ఆరు రోజులపాటు కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
సిద్దిపేట గడ్డపై అమెరికా టెక్నాలజీ.. మంత్రి శ్రీదర్ బాబు కీలక ప్రకటన..!

సిద్దిపేట గడ్డపై అమెరికా టెక్నాలజీ.. మంత్రి శ్రీదర్ బాబు కీలక ప్రకటన..!

Telangana Industry: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగా మాత్రమే కాకుండా ‘గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్’గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. తయారీ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ లోని […]

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. ఈ విచారణ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయనుంది. ముఖ్యమంత్రి […]

ఆర్టీసీ సమ్మె సస్పెన్స్.. 29 డిమాండ్లకు సర్కార్ ఓకే.. ఆ మూడింటిపైనే పీటముడి!

ఆర్టీసీ సమ్మె సస్పెన్స్.. 29 డిమాండ్లకు సర్కార్ ఓకే.. ఆ మూడింటిపైనే పీటముడి!

TSRTC strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉదంతం ఇప్పుడు ఒక జటిలమైన సమస్యగా మారింది. కార్మిక సంఘాలు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయా లేక నిజంగానే సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నాయా అన్నది చర్చనీయాంశమైంది. అయితే, ఈ పోరాటంలో అటు కార్మికులు, ఇటు ప్రయాణీకులు ఇద్దరూ నలుగుతున్నారు. ముఖ్యంగా కొందరు కార్మికులు ఆత్మాహుతి ప్రయత్నాలకు పాల్పడటం అత్యంత విషాదకరం. సమస్యల పరిష్కారం చర్చల ద్వారా జరగాలి తప్ప, ప్రాణత్యాగాలు పరిష్కారం కావని మేధావులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తరపున […]

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

Medchal News: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ సురేష్ రెడ్డి వాహనం ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. గతంలో పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన, ప్రస్తుతం కౌన్సిలర్‌గా ఉన్నప్పటికీ, కారుపై ఇంకా ‘పీఏసీఎస్ చైర్మన్’ బోర్డు కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికార హోదాలను అనధికారంగా వాహనాలపై ప్రదర్శించడం స్పష్టమైన ఉల్లంఘన. అయినా ప్రజాప్రతినిధే ఇలా బహిరంగంగా నిబంధనలను ధిక్కరించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. Also read: వరి […]

ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలో మరో మాట వద్దు, ఆర్టీసీ సమ్మెపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన

ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం నాడు పెను ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరి, పోలీసుల అణచివేత ధోరణిని నిరసిస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా డిపో పరిసరాలు రణరంగంగా మారాయి. సమ్మెలో భాగంగా ఉదయం నుండి కార్మికులు డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. తమ నిరసనను తెలిపే […]

వరి పంటలో సరికొత్త రికార్డ్.. RNR 25105 వంగడం సిద్ధం..!
రూ.కోట్ల కుంభకోణం.. బాధితులకు అండగా ఉంటా, మంగ్లీ ఆవేదన
తీన్మార్ డ్యాన్సులు చేస్తే పాపాలు పోవు.. బీఆర్ఎస్ నేతలకు చామల స్ట్రాంగ్ కౌంటర్!

తీన్మార్ డ్యాన్సులు చేస్తే పాపాలు పోవు.. బీఆర్ఎస్ నేతలకు చామల స్ట్రాంగ్ కౌంటర్!

MP Chamalla: చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. హైకోర్టు తీర్పులో ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పలేదని, కేవలం కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు విషయంలో సాంకేతిక అంశాలను ప్రస్తావించిందని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఏ ప్రాతిపదికను సంబరాలు చేసుకుంటున్నారని […]

రేషన్ పంపిణీలో తెలంగాణ రికార్డు.. గడువుకు ముందే 85% పూర్తి..!
సర్పంచుల సొంత నిర్ణయాలకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం!
కౌంట్‌డౌన్ షురూ.. మరో 48 గంటల్లో కొత్త పార్టీ ఏర్పాటు, పేరు ఇదే.. ‘బిగ్ టీవీ’తో కవిత ఎక్స్‌క్లూజివ్

Big Stories

Advertisement
×