E-Paper
Advertisement
గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!
ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!
బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!
స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!
భార్య పేరుతో భర్త పెత్తనం.. నిజామాబాద్ జిల్లాలో అధికార దుర్వినియోగం!
ఏబీవీపీ నాయకుడి నుంచి సీఎంగా.. తన పొలిటికల్ జర్నీని చెప్పిన సీఎం రేవంత్!

ఏబీవీపీ నాయకుడి నుంచి సీఎంగా.. తన పొలిటికల్ జర్నీని చెప్పిన సీఎం రేవంత్!

Telangana Politics: తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్ఎస్ఐయూ ప్ర‌భావం పెద్ద‌గా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భార‌త‌దేశంలో రాజ‌కీయాల శైలి వేరు మా ద‌గ్గ‌ర యూనివ‌ర్సిటీ లా కాలేజ్‌, ఆర్ట్స్ కాలేజీ నాయ‌కునిగా ఏబీవీపీలో గెలిచిన వారు త‌ర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. యూనివ‌ర్సిటీలో విద్యార్థి సంఘంలో ఉన్నా, గ్రామానికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంటుంది. తెలంగాణ‌లో బీజేపీకి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. స్టూడెంట్ రాజ‌కీయాల్లో […]

‘పోలీసు స్టేషన్‌లో ఎవరి ఫోటో పెట్టాలో తెలుసా?’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ మాస్ కౌంటర్!

‘పోలీసు స్టేషన్‌లో ఎవరి ఫోటో పెట్టాలో తెలుసా?’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ మాస్ కౌంటర్!

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తులం బంగారం ఇచ్చి మోసం చేసిన వ్యక్తి ఫొటోను పోలీసు స్టేషన్ లో పెట్టాలని ఎద్దేవా చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న బహదూర్‌పల్లి రైతులతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పోలీసు వాళ్లు రావొద్దని, వచ్చిన వారి ఫొటోలు తీసుకుంటామని చెప్పినా రైతులు ధైర్యంగా ముందుకు వచ్చారని గుర్తుచేశారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. […]

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాంపల్లి రెవెన్యూ అధికారి!
ప్రభుత్వ ఉద్యోగులకు మీరిచ్చే గౌరవం ఇదేనా.. కాంగ్రెస్ సర్కార్‌కు హరీశ్ రావు ఫైర్!

ప్రభుత్వ ఉద్యోగులకు మీరిచ్చే గౌరవం ఇదేనా.. కాంగ్రెస్ సర్కార్‌కు హరీశ్ రావు ఫైర్!

Harish Rao: స్వేచ్చ బ్యూరో: పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర సచివాలయం కాంగ్రెస్ పాలనలో నిరసనల అడ్డాగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుఅన్నారు. ఎక్స్ వేదికగా సోమవారం ప్రభుత్వం పై మండిపడ్డారు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టి.. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా.. ఇంకెంత కాలం తప్పించుకు తిరుగుతారు..బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం దారుణం అన్నారు. […]

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు..!
మంత్రి ఆదేశాలు నీరుగారుతున్న కాంట్రాక్టర్.. రూ.3.50 కోట్లు మట్టిపాలేనా..!

మంత్రి ఆదేశాలు నీరుగారుతున్న కాంట్రాక్టర్.. రూ.3.50 కోట్లు మట్టిపాలేనా..!

Bridge Construction: స్వేచ్చ బ్యూరో: మఖ్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పరితపిస్తుంటే కాంట్రాక్టర్లు మాత్రం నాసిరకం మెటీరియల్‌ ఉపయోగించి బ్రిడ్జిలను నిర్మాణం చేసి ఒక్కరోజు కూడా వాటర్ క్యూరింగ్ లేకుండా బ్రిడ్జ్ పై మట్టి వేస్తూ రోడ్డు పనులను ప్రారంభించి కాంట్రాక్టర్ మంత్రి ఆదేశాలు,ఒప్పందాలను నీరుగార్చడం జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి.. నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం కాట్రేవుపల్లి,భూత్పూర్ గ్రామాల రాకపోకలు కొనసాగించే మట్టి రోడ్డు సరిగ్గా […]

వరుస ఓటములకు బ్రేక్ పడేనా? ఎమ్మెల్సీ పోరులో కేటీఆర్ సంచలన వ్యూహం!
ఎంబీబీఎస్ విద్యార్థులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. లోకల్ పిటీషన్ కొట్టివేత!

ఎంబీబీఎస్ విద్యార్థులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. లోకల్ పిటీషన్ కొట్టివేత!

Local Quota: తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రిజర్వేషన్ నిబంధనలు అమలు చేయాలని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. స్థానికంగా నాలుగేళ్ల విద్యాభ్యాసం నిబంధనను సవాల్ చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. వరుసగా నాలుగేళ్లు.. తెలంగాణలొ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి అన్న నిబంధన రూల్ ఏకపక్షంగా ఉందన్న వాదనను జస్టిస్ పీఎస్ నరసింహ కొట్టివేసారు. MBBS అర్హత పరీక్షకు ముందు వరుసగా […]

420 హామీలతో మోసం.. పీఎస్ లలో పెట్టాల్సింది రేవంత్ ఫొటోనే!- కేటీఆర్

Big Stories

Advertisement
×