E-Paper
Advertisement
కవిత చెప్పినట్లుగా హరీష్ రావు గుంటనక్కే.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు!

కవిత చెప్పినట్లుగా హరీష్ రావు గుంటనక్కే.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు!

Addanki Dayakar: బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావుల తీరుపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సొంత కుటుంబ సభ్యురాలైన కవిత అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేని దివాళాకోరు స్థితిలో వారిద్దరూ ఉన్నారని విమర్శించారు. కవిత అన్నట్లుగానే హరీష్ రావు అసలైన గుంటనక్క అని మండిపడ్డారు. వారసత్వ రాజకీయంపై ధ్వజమెత్తు నాయకత్వ లక్షణాలు లేకపోయినా కేసీఆర్ కొడుకుగా పుట్టడమే అర్హతగా కేటీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఇన్నాళ్లూ భరించాల్సి వచ్చిందని […]

భారీగా తరలిరండి.. సిరిసిల్ల సీఎం సభను సక్సెస్ చేద్దాం!- మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ సంస్థ బియ్యంపై అమెరికా ఎఫ్‌డిఏ దృష్టి..  పురుగుమందు అవశేషాలపై హెచ్చరిక
శ్రీమంతుడులా వచ్చి సిరిసిల్లలో పడ్డాడు.. కేటీఆర్‌పై ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!
బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు

బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ సమీపంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళాఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని ఆదేశించింది. ఈ మేరకు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. దీంతో సదరు ఎమ్మెల్యే ఘటన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ ఏడున మొదలయ్యాయి. సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులను ధరించి అసెంబ్లీకి బయలుదేశారు. అయితే […]

రేవంత్‌కు మైండ్ దొబ్బింది.. మంచి డాక్టర్‌కి చూపించండి: రాంచందర్ రావు
పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు శ్రీరాముడు, హర హర మహాదేవ్ ఎందుకనరు-సీఎం రేవంత్
తెలంగాణకు పీఎం సహకరించడం లేదు.. డెవలప్‌మెంట్ ఫైళ్లన్నీ ఆపేస్తున్నారు: సీఎం రేవంత్
మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాదం..  రైలు ఢీకొని సుమారు 300 గొర్రెలు మృతి!
ఫార్ములా-ఈ కేసులో బిగ్ అప్‌డేట్.. కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తుకు ఏసీబీ పిటిషన్!
లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 40 మంది, ఖమ్మం జిల్లాలో ఘటన
కలలోకి ప్రియుడు రావడంతో యువతి బలవన్మరణం, శంషాబాద్‌లో విషాద ఘటన
మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

Munugode: స్వేచ్చ బ్యూరో: నియోజకవర్గంలో ప్రతి పల్లె అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధికి చిరునామగా మార్చాలని లేని పక్షలో మరో ప్రాంతానికి వెళ్లి పోవాలాని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పంచాయతీ సెక్రటరీలకు స్పష్టం చేశారు. బాధ్యత తీసుకుని పనిచేయలేని వారు ఇక్కడ కొనసాగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అధికారులతో సమీక్ష.. సోమవారం నల్గొండ జిల్లా మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలంలోని 28 గ్రామాల పంచాయతీ సెక్రటరీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే […]

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

Big Stories

Advertisement
×