BigTV English
Sigachi Blast Incident: 2 నెలల కిందట ప్రేమ పెళ్లి.. పాశమైలారం ప్రమాదంలో ఇద్దరు..
CM Revanth Reddy: చిన్న పిల్లలు ఉన్నారు భోజనం, బస ఏర్పాట్లు చెయ్యండి.. సీఎం కీలక ఆదేశాలు

CM Revanth Reddy: చిన్న పిల్లలు ఉన్నారు భోజనం, బస ఏర్పాట్లు చెయ్యండి.. సీఎం కీలక ఆదేశాలు

CM Revanth Reddy: పాశమైలారంలోని సిగాచి సంస్థలో జరిగిన ప్రమాదంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి.. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాధితుల కుటుంబాలను  కూడా పరామర్శించారు. వారందరికి భోజనాలు, వసతి గృహాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులను […]

MP Arvind: తెలంగాణ కమలంలో చిచ్చు.. ఫంక్షన్‌కు ఎంపీ అర్వింద్ డుమ్మా
Hyderabad Rains: బయటికి రావద్దు.. ఈ రాత్రికి వాన దంచుడే దంచుడే

Hyderabad Rains: బయటికి రావద్దు.. ఈ రాత్రికి వాన దంచుడే దంచుడే

Hyderabad Rains: తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. రేపు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, […]

CM Revanth Reddy: యాజమాన్యం తీరుపై సీఎం రేవంత్ అసహనం.. పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం

CM Revanth Reddy: యాజమాన్యం తీరుపై సీఎం రేవంత్ అసహనం.. పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం

CM Revanth Reddy: సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. మంగళవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా యాజమాన్యం ఘటన జరిగిన ప్రాంతానికి రాలేదు. ఈ విషయంలో యాజమాన్యం వ్యవహరించిన తీరుని తప్పుబట్టారు. పరిశ్రమలో బాయిలర్స్‌ డైరెక్టర్స్‌ అధికారులు […]

CM Revanth: నేనున్నా! పాశమైలారం ఘటనపై హాస్పిటల్‌కు సీఎం రేవంత్‌
Raja Singh Resign: రాజాసింగ్ రాజీనామా! కేసీఆర్ చెంతకు?

Raja Singh Resign: రాజాసింగ్ రాజీనామా! కేసీఆర్ చెంతకు?

Raja Singh Resign: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాను నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నది. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. రాజాసింగ్ క్రమశిక్షణారహితంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర నాయకత్వం తన అభిప్రాయం తెలిపింది. ఆయనలో ఏమాత్రం క్రమ శిక్షణ లేదని తేల్చేసింది. రాజీనామాపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌గా చెబుతున్నారు రాష్ట్ర నేతలు. రాజీనామాను అధిష్టానం ఆమోదిస్తుందా?లేదా? లేక.. రాజాసింగ్‌ను ఒప్పించే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా అనేది చూడాలి. హిందుత్వ భావజాలం పట్ల తన నిబద్ధతను.. కొనసాగిస్తానంటూ లేఖలో పేర్కొన్న రాజాసింగ్‌ […]

Hyderabad Ground Water: ట్యాంకర్లలో విషం! హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ సేఫేనా? హైడ్రా ల్యాబ్ రిపోర్టులు చూస్తే..!

Hyderabad Ground Water: ట్యాంకర్లలో విషం! హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ సేఫేనా? హైడ్రా ల్యాబ్ రిపోర్టులు చూస్తే..!

Hyderabad Ground Water: హైదరాబాద్‌లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంచి నీరని చెప్పి.. విషాన్ని తరలిస్తున్నారు. ఇదే సమయంలో.. నగరంలో భూగరభ జలాల నాణ్యతపైనా చర్చ మొదలైంది? అసలు.. హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ సేఫేనా? ప్రైవేటు వ్యాపారులు.. ట్యాంకర్లలో విషాన్ని సప్లై చేస్తున్నారా? హైడ్రా ల్యాబ్ రిపోర్టులు చెబుతున్నదేంటి? హైదరాబాద్ నగరంలో భూగర్భజలాలు సురక్షితమేనా? గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ జలాల నాణ్యత, ప్రైవేట్ ట్యాంకర్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. […]

Pashamylaram Incident: తెలంగాణ చరిత్రలో ఘోరం.. విషాదాన్ని మిగిల్చిన సిగాచి, 42కి చేరిన మృతులు
Minister Uttam on AP Project: బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్! మంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే?
Hyderabad Fire Accident: గుండెలు బరువెక్కిస్తున్న పాశమైలారం ఘటన.. 14కు చేరిన మరణాల సంఖ్య
Raja Singh: మీకో దండం.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
Mlc Kavitha: క్రెడిట్ కోసం ఇంత దిగజారాలా..? ఎమ్మెల్సీ కవితపై ట్రోలింగ్
Bandi Sanjay: చంద్రబాబు ఎవరు? వాళ్లు ఏంటనేది అధిష్టానానికి తెలుసు – బండి సంజయ్

Bandi Sanjay: చంద్రబాబు ఎవరు? వాళ్లు ఏంటనేది అధిష్టానానికి తెలుసు – బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా హైకమాండ్ ఇంకా ఎవరిని ప్రకటించలేదన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రకటించారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. అసలు అధ్యక్షుడిని నిర్ణయించడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. ఎంతమందైనా నామినేషన్లు వేయొచ్చని చెప్పారు. అన్ని ఆలోచించే పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు బండి సంజయ్. పార్టీ అధిష్ఠానానికి ఎవరి సంగతి ఏంటని అన్ని […]

Big Stories

×