E-Paper
Advertisement
Telangana Exit Polls : తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ దే అధికారం..

Telangana Exit Polls : తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ దే అధికారం..

Telangana Exit Polls(Telangana today news): తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ప్రీపోల్ సర్వేలు చెప్పిన ఫలితాలే ఎగ్జిట్ పోల్స్ లోనూ వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని దాదాపు అన్ని సర్వేలు సంస్థలు తేల్చేశాయి. ఆరా సర్వే.. కాంగ్రెస్ – 58-67బీఆర్ఎస్- 41-49బీజేపీ- 5-7ఇతరులు- 7-9 పీటీఎస్ గ్రూప్..కాంగ్రెస్- 65-68బీఆర్ఎస్- 35-40బీజేపీ -7-10ఎంఐఎం-6-7ఇతరులు-1-2 చాణక్య స్ట్రాటజీస్ ..కాంగ్రెస్- 67-78బీఆర్ఎస్- 22-31బీజేపీ-6-9ఎంఐఎం-6-7 న్యూస్-18.కాంగ్రెస్- 56బీఆర్ఎస్-48బీజేపీ-10ఎంఐఎం-5ఇతరులు-5 C-PAC..కాంగ్రెస్ 65బీఆర్ఎస్ -41బీజేపీ-4ఎంఐఎం-5ఇతరులు-4 రాష్ట్రా..కాంగ్రెస్-51-61బీఆర్ఎస్-40-50బీజేపీ-8-12ఎంఐఎం- 7ఇతరులు-1 పీపుల్స్ పల్స్..కాంగ్రెస్ -62-72బీఆర్ఎస్-35-46బీజేపీ-3-8ఎంఐఎం-6-7ఇతరులు-1-2 […]

TS Polling :  తెలంగాణలో ముగిసిన పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం..
Balka Suman | ‘పోలింగ్ సమయంలో బిఆర్ఎస్ ప్రచారం.. తలుపులు వేసి చెన్నూరులో ఓటింగ్’
Telangana Polling : నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
Pulipati Rajesh : పాతబస్తీలో కాంగ్రెస్ నేత రాజేష్‌పై దాడి చేసిన ఎంఐఎం
Exit Polls :  అరగంట ముందే ఎగ్జిట్‌పోల్స్‌.. ఈసీ గ్రీన్ సిగ్నల్..
Cash for Vote | ఓటు కోసం పైసలిస్తామని బిఆర్ఎస్ నేతలు మోసం చేశారు : జనగామ ఓటర్లు
EC : కోడ్ ఉల్లంఘన.. కవిత, ఇంద్రకరణ్ రెడ్డిపై ఎఫ్ఐఆర్..
Hyderabad Voters: ఓటెత్తుతోన్న గ్రామీణం.. సిటీ ఓటర్లూ మేల్కోండి.. ఓటే మన వజ్రాయుధం
MLA Saidi Reddy : సూర్యాపేట హుజూర్‌నగర్‌లో  బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూండాగిరి!
Telangana Polling: ప్రశాంతంగా పోలింగ్.. 1 గంట వరకు పోలింగ్ వివరాలిలా..
Telangana Election : ఓట్ల పండగొచ్చింది.. పదండి.. పదండి! ఓటేసి వద్దాం! ఉదయం నుంచి ఖాళీ లేని బస్సులు
Cash for Vote : డబ్బులివ్వకపోతే ఓటు వేసేది లేదు.. ఖాళీగా పోలింగ్ కేంద్రాలు!
Celebrity Votes: జూబ్లీహిల్స్ లో ఓటేసిన సెలబ్రిటీలు.. క్యూ లైన్లో స్టార్ హీరోలు

Big Stories

Advertisement
×