BigTV English

ASPs Suspension: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరు అధికారులు సస్పెండ్..

ASPs Suspension: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరు అధికారులు సస్పెండ్..

ASPs Suspended In Phone Tapping CaseASPs Suspended In Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్త‌ర్వులు జారీ చేశారు.


కాగా ఇప్పటివరకు ఈ కేసులో ఎ1 గా మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎ2 గా ప్రణీత్ రావు, ఎ3 గా రాధాకిషన్ రావు, ఎ4గా భుజంగరావు, ఎ5గా తిరుపతన్న ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న వీరిరువురి కస్టడీ ముగుస్తుంది.

తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ రవి గుప్తా వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags

Related News

Formula-E Race Case: ఫార్ములా రేస్ కేసు.. గవర్నర్‌కు నివేదిక, అనుమతి తర్వాత కేటీఆర్‌ అరెస్ట్?

Telangana politics: క్లారిటీ ఇచ్చిన లోకేష్.. ఔను ఇద్దరం కలిశాం, కవిత టీడీపీలోకి వస్తే

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక

Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!

Warangal Incident: ‘నా భార్యతో ప్రాణహాని ఉంది’.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త

Heavy Rains: రాష్ట్రంలో ఒకవైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు భారీ వర్షాలు

×