BigTV English

IT Raids : 36 గంటలపాటు సోదాలు.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. పొంగులేటి వార్నింగ్..

IT Raids : 36 గంటలపాటు సోదాలు.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. పొంగులేటి వార్నింగ్..

IT Raids : కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. 36 గంటలపాటు సోదాలు నిర్వహించిన అధికారులు పలు డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్‌లోని ఇళ్లు, పొంగులేటి బంధువు నందగిరిహిల్స్ లోని బంధువు ఇంట్లోనూ ఐటీ రెడ్స్ జరిగాయి. జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంట్లో అన్ని రూమ్స్ చెక్ చేసి.. పలు కీలక డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలైన ఐటీ సోదాలు.. శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. మొత్తం ఐదు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బలగాల మధ్య స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్‌ను తరలించారు ఐటీ అధికారులు.

ఐటీ సోదాలపై మరోసారి స్పందించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భయమా? నాకా? అంటున్నారు. భయపడేవాడినే అయితే రూలింగ్‌ పార్టీ నుంచి ఎందుకు బయటకొస్తా? వచ్చినా, బీజేపీలో చేరేవాడిని కదా అంటున్నారు. ఐటీ శాఖ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తించారని, తమ సిబ్బందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అందరికీ రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తామంటూ స్ట్రాంగ్‌గా రియాక్టయ్యారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×