BigTV English

Ponguleti Srinivasa Reddy : రోడ్డు ప్రమాదం.. బాధితులకు మంత్రి పొంగులేటి సాయం..

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని దగ్గరుండి అంబులెన్స్ ఎక్కించారు. వారికి దైర్యం చెప్పి ఆస్పత్రికి పంపించారు. తిరుమలయపాలెం మండలం చింతపల్లి దగ్గర రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.

Ponguleti Srinivasa Reddy :  రోడ్డు ప్రమాదం.. బాధితులకు మంత్రి పొంగులేటి సాయం..

Ponguleti Srinivasa Reddy : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని దగ్గరుండి అంబులెన్స్ ఎక్కించారు. వారికి ధైర్యం చెప్పి ఆస్పత్రికి పంపించారు. తిరుమలాయపాలెం మండలం చింతపల్లి దగ్గర రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.


ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి పొంగులేటి తిరుమలాయపాలెం మండలంలో పర్యటన ముగించుకుని వస్తున్నారు. గాయపడిన వారిని చూసి కారు ఆపిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి.. క్షతగాత్రులను పరామర్శించారు. వారిని దగ్గరుండి అంబులెన్స్ ఎక్కించి బాధితులకు దైర్యం చెప్పారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×