BigTV English

Hyderabad Incident : లిఫ్ట్ ఇచ్చి రేప్ అటెంప్ట్!.. ఆసుపత్రిలో బాధితురాలు.. హైదరాబాద్‌లో దారుణం..

Hyderabad Incident : లిఫ్ట్ ఇచ్చి రేప్ అటెంప్ట్!.. ఆసుపత్రిలో బాధితురాలు.. హైదరాబాద్‌లో దారుణం..
Hyderabad Incident


Hyderabad Incident : హైదరాబాద్ తార్నాకలో దారుణం జరిగింది. లిఫ్ట్‌ అడిగిన ఓ వివాహితపై సదరు వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. రాత్రి 11 గంటల సమయంలో రోడ్డుపై ఓ మహిళ.. శ్రీధర్ అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. మెట్టుగూడ వరకు వెళ్తానని శ్రీధర్‌ చెప్పాడు. అయితే తాను కూడా అక్కడి వరకు వస్తానని మహిళ చెప్పింది. ఇదే అదనుగా భావించిన శ్రీధర్‌.. ఆమెను బైక్‌ ఎక్కించుకుని సగం దూరం వెళ్లాక.. తార్నాకలోని ఓ హోటల్‌ దగ్గర ఘాతుకానికి ప్రయత్నించాడు.

ఆ వ్యక్తి నుంచి తప్పించుకునే క్రమంలో.. మహిళ అటుగా వస్తున్న లారీ కింద పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆ మహిళ ఫిర్యాదుతో శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×