E-Paper
Advertisement

మెట్రోలో మంత్రుల సందడి.. ప్రయాణికులతో మాటామంతి.. ఆర్టీసీ-మెట్రో పాస్‌పై ఆరా!

మెట్రోలో మంత్రుల సందడి.. ప్రయాణికులతో మాటామంతి.. ఆర్టీసీ-మెట్రో పాస్‌పై ఆరా!
Advertisement

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ-మెట్రో పాస్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మంత్రులు.. మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొత్తగా తీసుకొచ్చిన కామన్ పాస్ విధానంపై ప్రయాణికులను స్వయంగా అడిగి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

అంతకుముందు ప్రజా భవన్ నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. బేగం పేట మెట్రో స్టేషన్ కు చేరుకున్నారు. అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మెట్రోలో ప్రయాణించారు.

Advertisement

Also Read: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. పరిశ్రమ బాయిల‌ర్‌లో భారీ పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!

బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకూ మెట్రోలో ప్రయాణించిన మంత్రుల బృందం.. కొత్తగా తెచ్చిన ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ పై అభిప్రాయాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ- మెట్రో సేవలను ఒకే పాస్ తో వినియోగించుకునే సౌకర్యాన్ని కలిగించడం నిజంగా సంతోషకరమని ఈ సందర్భంగా మెట్రో ప్రయాణికులు పేర్కొన్నారు.

Advertisement

Also Read: టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడ్స్‌‌పై నిషేధం.. ఎందుకంటే?

Tags

Related News

వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన బస్సు, నలుగురు మృతి

దిల్‌సుఖ్‌నగర్ ఆలయంపై దాడి.. రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో క్రీడా విప్లవం.. అంతర్జాతీయ స్థాయి శిక్షణకు సర్కార్ ప్లాన్!

ఆంధ్రా వాళ్ల హోటళ్లు కేటీఆర్‌కి ఎలా వచ్చాయి? రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

గాంధీ జయంతి వేళ KCR సంచలన కామెంట్స్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలనం.. బంగ్లాదేశీలకు అమ్మేందుకే ఏకే-47లు, పిస్టళ్లు!

కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు.. కాంగ్రెస్‌ను ఏకిపారేసిన కేటీఆర్.. నెట్టింట ఆసక్తికర పోస్ట్!

Big Stories

Advertisement
×