E-Paper
Advertisement

Medak District: మెదక్ జిల్లా ఉద్యమకారులకు బీ అలర్ట్.. రేపే సమావేశం..!

Medak District: మెదక్ జిల్లా ఉద్యమకారులకు బీ అలర్ట్.. రేపే సమావేశం..!
Advertisement

Medak District: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల ను గుర్తించడానికి కే. కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని నియమించడం జరిగింది. మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసం రేపు సాయంత్రం ఐదు గంటలకు టీఎన్జీవో భవన్ మెదక్‌లో సమావేశాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారిని, శారీరక వికలాంగులైన వారిని, కేసులు నమోదైన వారిని, జైలు నిర్బంధించబడిన వారిని,
రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

సమావేశంలో..

తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని తెలంగాణ సాధించుకున్నారు. మెదక్ జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొన్న వారందరిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని రేపు జరిగబొయే సమావేశంలో మెదక్ మండలం మరియు పట్టణం హవేలీ గణపురం పాపన్నపేట కొల్చారం వెల్దుర్తి మండలాలలో పనిచేసిన ఉద్యమకారులందరూ పాల్గొనాలని తెలిపారు.

Advertisement

Also Read: త‌మిళ‌నాడులో అన్నామ‌లై.. తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌! మోడీ కొత్త మంత్రం..!

ఉద్యమ జేఏసీ..

10 తేదీ సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జరిగే సమావేశంలో అందరు పాల్గొనవలసిందిగా మెదక్ జిల్లా ఉద్యమ జేఏసీ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. సడిమెల యాదగిరి, బి కొండల్ రెడ్డి. శంకర్ దయాల్ చారి, బొందుగుల నాగరాజు, పీడీ ఆనందం, భూపాల్ రెడ్డి, కుమార్ మామిడి, బొమ్మల మైసయ్య, ఆకుల పెంటయ్య, కంది శ్రీనివాస్ రెడ్డి, సత్యం మనోహర్ రెడ్డి తదితర నాయకులు పాల్టోని మాట్లాడారు.

Advertisement

Also Read: ఇలాంటి ఇల్లు ఉంటే.. లైఫ్‌లో ఏసీ, కూలర్ అక్కర్లేదు.. 40 ఏళ్లుగా 10°C ఉష్ణోగ్రత!

Related News

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!

‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!

ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×