BigTV English

Assembly Sessions Extended: ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 26న సెలవు

Assembly Sessions Extended: ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 26న సెలవు

Assembly sessions extended: ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రేపు (గురువారం) అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 26న అసెంబ్లీకి సెలవు ఉన్నందున, 27న బడ్జెట్‌పై చర్చ జరగనున్నది. 28న ఆదివారం సెలవు ఉండనున్నది. 29, 30న వివిధ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. 31న ద్రవ్య వినిమయ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో కూడా వివధ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×