E-Paper
Advertisement

కోర్టు తీర్పుతో మొదలైన సొసైటీ రాజకీయం.. పదవుల కోసం లీడర్ల వేట!

కోర్టు తీర్పుతో మొదలైన సొసైటీ రాజకీయం.. పదవుల కోసం లీడర్ల వేట!
Advertisement

PACS Appointments: స్వేచ్ఛ బ్యూరో: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ విధానం లో పాలకమండలం నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నామినేటెడ్ విధానంలో పదవులు రానున్న దృష్ట్యా గ్రామాలల్లో మళ్ళీ సహకార సందడి నెలకొంది. పదవి ఆశిస్తున్న నాయకులు తమ వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి

ఇటీవల పాత పాలక మండల పునరుద్ధరణ

గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహకార సంఘాలకు ఎన్నికలకు బదులుగా నామినేటెడ్ విధానంలో కొత్తపాలక మండళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించి 27వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గడువు ఉండగానే పాలక మండళ్లు రద్దు చేయడం, ఎన్నికల విధానానికి బదులుగా నియమిత విధానానికి వెళ్లడంపై పలువురు న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు విచారణ జరిగిన కోర్టు పాత పాలక మండలి కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు సూచన మేరకు ఈనెల 5వ తేదీ నుంచి పాత పాలక మండలను పునరుద్ధరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో పాత పాలకవర్గాలు కొలువు తీరాయి. ఇదివరకు ఉన్న పర్సన్ ఇన్చార్జిల నుంచి పాత పాలకవర్గాల చైర్మన్లు బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని సహకార సంఘాల్లో ఇవాళ పాతపాళ్లక మండల్లు మళ్ళి కొలువు తీరిన నేపథ్యంలో నామినేటెడ్ విధానంలో కొత్త సహకార సంఘానికి 11 నుంచి 13 వరకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది.

Advertisement

Also Read: ప‌వ‌న్ అంత‌రంగాన్ని ప‌ట్టించిన త‌మిళ రాజ‌కీయాలు..! వెంటాడుతున్న విజ‌య్ సీఎం.. ఇన్ఫిరియారిటీ!

గడువు పొడగింపుతో..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక మండల్లు డీసీఎంఎస్ లో డిసిసిబి పాలకవర్గం గారు 14 ఫిబ్రవరి 25న ముగిసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతరం మరో ఆరు నెలల గడువును ఉపయోగిస్తూ 2025 ఆగస్టు 14వ తేదీన అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాలకవర్గాలు రద్దు చేసిన పర్సన్ ఇన్చార్జ్ నిర్వహిస్తూ 2025 డిసెంబర్ 18వ తేదీన ఉత్త జారీ చేసింది.

ఆశావాహుల ఎదురుచూపులు

Advertisement

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో గ్రామ మండల స్థాయిలో పార్టీ వీర విధేయులుగా ఉంటూ పార్టీ అభివృద్ధి గెలుపులో కీలకంగా వ్యవహరించిన నాయకులు ప్రభుత్వంలో వచ్చే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో పిఎసిఎస్ లకు నామినేటెడ్ పద్ధతిలో పదవులు కట్టబెట్టాలనే ప్రయత్నం చేయడంపై జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లో పదవులపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల అభయం కోసం ఎదురు చూస్తూ తమకు పదవులు దక్కేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Also Read: Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో సరికొత్త అధ్యాయం..!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×