BigTV English

Sanjay Dutt as a Kattappa : కట్టప్ప పాత్ర సంజయ్‌దత్‌ కోసం .. సత్యరాజ్ కోసం కాదు..!

Sanjay Dutt as a Kattappa : కట్టప్ప పాత్ర సంజయ్‌దత్‌ కోసం .. సత్యరాజ్ కోసం కాదు..!

Baahubali makers Created Kattappa character for Sanjay Dutt: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. ఈ సినిమాలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులోని కట్టప్ప పాత్ర సంజయ్‌ దత్‌ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు.


బాహుబలి చిత్రం ఉన్న పాత్రల్లో కట్టప్ప పాత్ర ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ పాత్రను సంజయ్‌దత్‌ను ఊహించుకుని రాశారంట. కాని ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్‌ను చిత్రబృందం సంప్రదించారంట. ప్రభాస్‌తో సినిమా తీసేందుకు కథకావాలని రాజమౌళి విజయేంద్ర ప్రసాద్‌ను అడిగారట.

Read More: ‘టిల్లు స్క్వేర్’ కోసం ముందుగా శ్రీలీల.. ఈ కారణంగానే మధ్యలో తప్పుకుందట..!


ప్రభాస్‌తో సినిమా అంటే ఆయన పాత్రకు తగ్గట్టుగానే హీరోయిన్‌ పాత్ర కూడా ఉండాలని కోరారట. అప్పుడే కట్టప్ప పాత్ర రాసినట్లు ఆయన తెలిపారు. కట్టప్ప పాత్ర పూర్తిగా సంజయ్‌దత్‌ కోసమే రాశాను కాని ఆయనకు సమయం కుదరలేదు.. దీంతో ఆ పాత్రలో సంజయ్‌ స్థానంలో సత్యరాజ్‌తో చేయించాల్సి వచ్చింది అని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×