BigTV English

Munugode Polling : మునుగోడు టైమ్ లైన్.. పోలింగ్ అప్ డేట్స్..

Munugode Polling : మునుగోడు టైమ్ లైన్.. పోలింగ్ అప్ డేట్స్..

Munugode Polling :
నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు
298 పోలింగ్ కేంద్రాలు.. బరిలో 47 మంది అభ్యర్థులు
ప్రతీ పోలింగ్ స్టేషన్ లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్
కోటయ్యగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్
రెండు చోట్ల ఈవీఎంల మొరాయింపు, సరిచేసిన సిబ్బంది
ఉదయం 9 గంటల వరకు 11.20 శాతం ఓటింగ్
696 మంది వృద్ధులు ఇంటి దగ్గరే ఓటింగ్
లింగవారిగూడెంలో ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి
ఇడికుడలో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి ఓటు హక్కు వినియోగం
నియోజకవర్గంలో ఓటు లేని రాజగోపాల్ రెడ్డి..
పోలింగ్ కేంద్రాల దగ్గర పరుగులు పెట్టిన కేఏ పాల్
కేసీఆర్ ను స్రవంతి కలిసినట్టు మార్ఫింగ్ ఫోటో కలకలం
మార్ఫింగ్ ఫోటో బీజేపీ కుట్రనే అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం
ఉదయం 11 కల్లా 25.80 శాతం ఓటింగ్
మధ్యాహ్నం 1 గంట వరకు 41.30 శాతం పోలింగ్
మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్
సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
సాయంత్రం 6 గంటలకు ముగిసిన పోలింగ్
సాయంత్రం 6 కల్లా క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటేసే అవకాశం
సాయంత్రం 6 తర్వాత వచ్చిన వారిని వెనక్కిపంపిన పోలీసులు
42 మంది స్థానికేతరులను బయటకు పంపినట్టు ఈసీ వెల్లడి
చండూరులో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్
2018 ఎన్నికల్లో 91.3 శాతం పోలింగ్


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×