BigTV English

TS Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. 10న బడ్జెట్..

TS Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. 10న బడ్జెట్..

TS Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2 గ్యారెంటీల అమలుపై అసెంబ్లీలో చర్చించనున్నారు.


గ్రూప్-1 పోస్టుల భర్తీపై శాసనసభలో చర్చించే అవకాశముంది. అసెంబ్లీ అజెండాపై ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.


Tags

Related News

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×