E-Paper
Advertisement

Gunmen Suicide : మంత్రి సబిత గన్‌మెన్ సూసైడ్.. ఆర్థిక ఇబ్బందులే కారణమా?

Gunmen Suicide : మంత్రి సబిత గన్‌మెన్ సూసైడ్.. ఆర్థిక ఇబ్బందులే కారణమా?
Advertisement

Gunmen Suicide : తెలంగాణ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గన్ మెన్ AR ఎస్సై ఫజల్ అలీ బలవన్మరణానికి పాల్పడ్డారు. తన సర్వీస్ రివాల్వర్ తో పాయింట్ బ్లాక్ లో కాల్చుకొని అయన ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్లో ఫజల్ సూసైడ్‌ చేసుకున్నారు.ఘటనాస్థలాన్ని మంత్రి సబిత, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు.

కుటుంబ సభ్యులతో అయన మాట్లాడిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఫజల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణం అని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో పలు బ్యాంకుల నుంచి ఫజల్ అలీ లోన్ తీసుకున్నారు. లోన్ రికవరీ వేధింపులు తాళలేక గన్ తో ఫైర్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×