E-Paper
Advertisement

Karthika Deepam 2 : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. డాక్టర్ బాబు ప్లేస్ లోకి కొత్త హీరో..?

Karthika Deepam 2 : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. డాక్టర్ బాబు ప్లేస్ లోకి కొత్త హీరో..?
Advertisement

Karthika Deepam 2 : ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ముందుగా గుర్తు వచ్చేసి సీరియల్ కార్తీకదీపం. తెలుగు ఆడియన్స్ఈ సీరియల్ కి ఎంతగా కనెక్ట్ అయ్యారు అంటే డాక్టర్ బాబు దీప ఏమైపోతారో అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన రాలేదు. ఏ ఇంట్లో చూసినా కూడా కార్తీకదీపం మాటే వినిపిస్తుంది అంటే ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు నటులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తమ నటనను పెంచుకుంటున్నారు. ఈ సీరియల్ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు డాక్టర్ బాబు, వంటలు అక్క. డాక్టర్ బాబు వంటలక్క ఎప్పుడు కలుస్తారు అని చాలామంది ఈగరుగా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ ప్రసారమవుతుంది. ఈ క్రమంలో ఈ సీరియల్ గురించి ఇప్పటికే పలు రకాలు వార్తలు వినిపించాయి.. ఇప్పుడు మరో వార్త సంచలనంగా మారింది.. ఈ సీరియల్ నుంచి డాక్టర్ బాబు తప్పకుండా అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా సీరియల్ నుంచి నిజంగానే డాక్టర్ బాబు తప్పుకుంటున్నాడని మరోసారి వార్త సంచలనంగా మారింది.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం వీలైతే హార్ట్ టాపిక్ గా మారింది..

డాక్టర్ బాబు గుడ్ బై చెప్పేస్తాడా? 

కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆశిస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో నటించిన ప్రతి నటులు కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుని ఉన్నారు.. ముఖ్యంగా హీరోగా డాక్టర్ బాబు పాత్ర ఈ సీరియల్ కి హైలైట్ గా నిలిచింది.. డాక్టర్ బాబు వంటలు అక్క అంటూ జనాలు తమ ఇంట్లో చూసుకునే వాళ్ళు.. మొదటి సీరియల్ వరకు వాళ్లిద్దరు ఎప్పుడు కలుస్తారు అని అందరూ ఆలోచించేవారు.. కానీ రెండవ సీరియల్లో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ దూరం ఏర్పడకుండా ఉంటే బాగుండు అని ఆ జనాలు ఆలోచిస్తుంటారు.. ఈ మధ్యకాలంలో డాక్టర్ బాబు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడు అంటూ పలు రకాల వార్తలు వినిపించాయి.. నిజానికి ఈ సీరియల్ లో మరొక హీరో రాబోతున్నాడు అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది.. మరి డాక్టర్ బాబు ప్లేస్ లోకి మరొక హీరో రాబోతున్నాడు అనే జనాలు కూడా షాక్ లో ఉన్నారు.. మరి ఆ హీరో? ఎవరు గతంలో ఆయన చేసిన సీరియల్స్ ఏవి అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. త్వరలోనే ఆ హీరో గురించి తెలిసే అవకాశాలు ఉన్నాయి..

నిరూపమ్ పరిటాల సీరియల్స్…

Advertisement

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ లో రోజుకో ట్విస్ట్ ఈ జనాలని విపరీతంగా కట్టుకుంటుంది. ఇందులో వినంగా నటిస్తున్న జో వంటలక్కను డాక్టర్ బాబు ని ఎప్పుడు ఎప్పుడు విడగొడదామని ఆలోచిస్తూ ఉంటుంది.. ఈ సీరియల్ లో నటిస్తున్న హీరో అసలు పేరు నిరూపం. ఈయన గతంలో చంద్రముఖి లాంటి సూపర్ హిట్ సీరియల్లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఒక్కో సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన నిర్మాణంలో వచ్చిన పలు సీరియల్స్ జనాలని ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పనక్కర్లేదు.. పొదిరిల్లు సీరియల్ కు నిర్మాతకు వ్యవహరిస్తున్నాయి హీరో సీరియల్స్ చేస్తూ బిజీగా కూడా ఉన్నాడు.. ఈ డాక్టర్ బాబు రోజుకి దాదాపు 45 వేల నుంచి 50 వేల వరకు రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నాడు.

Also Read :ఆదివారం టీవీల్లోకి అదరగొట్టే సినిమాలు.. ఇవి మిస్ అవ్వకండి…

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 24th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు షాక్ ఇచ్చిన అమర్   

Big Stories

Advertisement
×