E-Paper
Advertisement

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి అదరగొట్టే సినిమాలు.. ఇవి మిస్ అవ్వకండి…

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి అదరగొట్టే సినిమాలు.. ఇవి మిస్ అవ్వకండి…
Advertisement

Sunday Movies in TV : మూవీ లవర్స్ ప్రతి వీకెండ్ సినిమాల సందడితో ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు.. ఇటీవల బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటాయి.. గత కొద్ది రోజులుగా వీకెండ్ వచ్చే సినిమాలకి జనాలు ఫిదా అయిపోతుంటారు.. కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరించడంతో టీవీ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తుంటారు.. ప్రతిరోజు వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా శనివారం ఆదివారం వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది.. ఈ ఆదివారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేవో ఒకసారి మనం చూసేద్దాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – స్టైల్

మధ్యాహ్నం 12 గంటలకు – ఒక్కడు

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – సర్

సాయంత్రం 6 గంటలకు – గుంటూరు కారం

రాత్రి 9.30 గంటలకు – మహారాజ

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – భారతంలో అర్జనుడు

సాయంత్రం 4.30 గంటలకు – అడవి దివిటీలు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – గోపి గోడ మీద పిల్లి

ఉదయం 10 గంటలకు – నిజం

మధ్యాహ్నం 1 గంటకు – దేనికైనా రెడీ

సాయంత్రం 4 గంటలకు – వైశాలి

రాత్రి 7 గంటలకు – అతడే ఒక సైన్యం

రాత్రి 10 గంటలకు – తెలుగబ్బాయి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 9 గంటలకు – దూకుడు

మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి

సాయంత్రం 3 గంటలకు – అర్జున్‌

సాయంత్రం 6 గంటలకు – సర్కారువారి పాట

రాత్రి 9.30 గంటలకు – భరత్ అనే నేను

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పోతేపోనీ

ఉదయం 8 గంటలకు – ఎంతవాడు గానీ

ఉదయం 11 గంటలకు – సర్దార్ గబ్బర్‌సింగ్‌

మధ్యాహ్నం 2.30 గంటలకు – నవ మన్మధుడు

సాయంత్రం 5 గంటలకు – సామి2

రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం

రాత్రి 11 గంటలకు – ఎంతవాడు గానీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కొడుకుదిద్దిన కాపురం

ఉదయం 10 గంటలకు – సుమంగళి

మధ్యాహ్నం 1 గంటకు – టక్కరిదొంగ

సాయంత్రం 4 గంటలకు – వేట

రాత్రి 7 గంటలకు – పండంటి కాపురం

రాత్రి 10 గంటలకు – నిప్పు రవ్వ

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – చంటబ్బాయ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – వారసుడొచ్చాడు

సాయంత్రం 6.30 గంటలకు – మంగమ్మ గారి మనవడు

రాత్రి 10.30 గంటలకు – నువ్వే కావాలి

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – సూర్యవంశం

రాత్రి 10.30 గంటలకు – సూర్యవంశం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – కల్కి

మధ్యాహ్నం 12 గంటలకు – అతడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – కిష్కిందపురి

సాయంత్రం 6 గంటలకు – అనగనగా ఒకరాజు

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – తఢాఖా

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – క్రాక్‌

మధ్యాహ్నం 1 గంటలకు – రాజాసాబ్‌

సాయంత్రం 4 గంటలకు – టిల్లు2

ఈ ఆదివారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×