Podarillu serial : బుల్లితెర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో మొదటి సీరియల్ కూడా ఒకటి. ఇటీవల కాలంలో సినిమాలకు మించిన స్టోరీలు కూడా ఉండడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా మొదటి సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు మంచి డిమాండ్ కూడా ఉంది. అలా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన మనీషా ఇప్పుడు పొదరిల్లు సీరియల్ ద్వారా జనాలకి బాగా దగ్గర అయింది. అయితే ఈమెకు వేరే మంచి ఆఫర్ రావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది. అది నిజంగానే మనిషా సీరియల్నుంచి తప్పుకుంటున్నా లేదా అన్న వార్తల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
పొదరిల్లు సీరియల్ లో మనీషా పాత్రకి ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఈ సీరియల్లో పెద్ది కి జోడిగా నటిస్తున్న మనిషా గురించి తెలుసుకునేందుకు మెడిసిన్ సైతం ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా మనిషా క్యారెక్టర్ ఎక్కువగా కనిపించడంతో నేటిజెన్లు కూడా ఆమెను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ సీరియల్ లో ఆమె రాకముందు బీహార్ నుంచి వచ్చిన విషయం తెలిసిందే.. అయితే బీహార్ లో తన బావకి బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తున్నారని తన అన్న బంసి హైదరాబాద్కు తీసుకొని వస్తాడు. ఇప్పుడు మాధవ్ తో ప్రేమలో ఉందని తెలుసుకున్న తన బావ తనని ఎలాగైనా సరే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఎలాగైనా సరే మనీషా అనే పెళ్లి చేసుకోవాలని మాధవ్ అనుకుంటాడు. అయితే మరికొద్ది రోజుల్లో మనిషి అని తన బావ కిడ్నాప్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అలా మనిషా క్యారెక్టర్ సీరియల్ నుంచి తప్పకుండా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి మాధవ్ కి ఇప్పుడే జోడి కుదిరింది కదా.. అప్పుడే ఆ క్యారెక్టర్ ని లేపేస్తే బాగుంటుందా అన్న అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా ద్వారా వినిపిస్తున్నాయి. మరి దీనిపై సీరియల్ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..
పొదరిల్లు సీరియల్ లో మనీషా కి జోడిగా మాధవ్ క్యారెక్టర్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసులో చాలా పెద్దగా కనిపిస్తున్న సరే వాళ్ళ మనసులు కుదరడంతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. అయితే మనిషా పెద్ది నీ ప్రేమించడంతో పెద్ది కూడా మనీషా అని ప్రేమిస్తాడు. ఇన్నాళ్లకు పెద్దోడికి జోడి దొరికింది అని అనుకునే లోపల మళ్ళీ మనీషాను దూరం చేసే సీన్ కూడా కనిపిస్తుంది.. మనీషా తన బావతో వెళ్ళిపోతుందా లేక బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా మనిషా కొద్ది రోజుల్లోనే దూరం అవడం ప్రేక్షకులకు మింగుడు పడడం లేదు. పెద్దోడికి పెళ్లయి పిల్లలు పుట్టేంతవరకు ఉంటే బాగుంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ లో పెడుతున్నారు.. మరి మనిషా క్యారెక్టర్ ఎన్ని రోజులు ఉంచుతారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆ తర్వాత మనిషి దూరమైంది అని పెద్ది కూడా దూరమయ్యే సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుంది. సీరియల్ యూనిట్ ఎలా ప్లాన్ చేస్తుంది అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది..