E-Paper
Advertisement

Karthika Deepam 2 Malini : ‘ కార్తీక దీపం’ మాలిని రియల్ లైఫ్ లో ట్విస్ట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Karthika Deepam 2 Malini : ‘ కార్తీక దీపం’ మాలిని రియల్ లైఫ్ లో ట్విస్ట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Karthika Deepam 2 Malini : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఎక్కువగా వినిపించే పేరు కార్తీకదీపం 2.. ప్రస్తుతం ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ మిగితా ఏ సీరియల్ కు లేదు. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ ఇదే. ఈమధ్య ఈ సీరియల్ కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది.. నిన్నటి వరకు మా జ్యోత్స్న విలన్ గా డాక్టర్ బాబుని దీప్ అని విడగొడుతూ కనిపించేది.. కానీ ఇప్పుడు మాత్రం మరో కొత్త విలన్ గా మాలిని అనే క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ మాలిని రియల్ లైఫ్ ఏంటి? ఆమె ఇప్పటివరకు చేసిన సీరియల్స్? అలాగే ఒక్క రోజుకి ఎన్ని వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

మాలిని రియల్ లైఫ్ లో ట్విస్ట్..

ఈమధ్య తెలుగు సీరియస్లలోకి కన్నడ ముద్దుగుమ్మలు ఎక్కువగా వస్తున్నారన్న విషయం తెలిసిందే.. తెలుగులో వాళ్లకి డిమాండ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఈమధ్య వస్తున్న సీరియల్స్లలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ లోకి కూడా మరో కన్నడ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టమే.. అనుకోకుండా ఎంతోమంది నటన వైపు వచ్చి తమ జీవితాలను ముందుకు తీసుకెళుతున్నారు.. అలాగే ఈ మాలిని రియల్ లైఫ్ లో కూడా అనుకోని ట్విస్టులు ఎన్నో ఎదురయ్యాయి.. ఆమె తండ్రి దివంగత ప్రకాష్.. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టంట్ మాస్టర్.. అలాగే ఆమె తల్లి కన్నడ ఇండస్ట్రీలో బుల్లితెరపై పలు సీరియస్లలో నటించింది..2022లో ఫణి వర్మ నడింపల్లిని వివాహం చేసుకుని తెలుగు కోడలిగా మారింది. వీళ్లకు ఓ పాప ఉంది.. ఈమెకు తెలుగు కూడా బాగా రావడంతో ఇక్కడ సీరియల్స్లలో అవకాశాలు ఆమెకు పెద్ద ప్లస్ గా మారాయి.. అసలు ఊహించకుండా ఆమె రియల్ లైఫ్ సీరియల్స్ తో ముందుకు సాగుతుంది. మరి ఈ సీరియల్ ద్వారా ఆమె ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకుంటుందో చూడాలి..

ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Advertisement

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ..2007లో వచ్చిన ‘మాసనద మక్కలు’ సినిమాకు గాను ఆమెకు అవార్డు కూడా దక్కింది. కన్నడ స్టార్ హీరో దర్శన్ సరసన ‘గజ’.. 2015లో ‘గూలిహట్టి’ సినిమా, దాంతో పాటుగా తెలుగులో కూడా ఈమె పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. నటనకు ఫిదా అయినా తెలుగు ప్రేక్షకులు ఆమెను మరోసారి స్క్రీన్ మీద చూడాలని కోరుకున్నారు.. అదేవిధంగా ఆమె ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఈమె క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. కార్తీకదీపం లో నటించినందుకు గాను ఒక్కరోజుకి దాదాపు 60 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.. ఈ లెక్కన ఈమె నెలకు లక్షల్లోనే సంపాదిస్తూ బాగానే బిజీగా గడుపుతుంది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Related News

కెప్టెన్ సుధీర్ కి ఘోర అవమానం.. నోరుజారిన త్రిగుణ్, రోహిత్!

నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు.. దొరికిపోయిన అమూల్య.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ – జ్యోత్స్న ఎక్కడికి వెళ్లినట్టు..?           

Big Stories

Advertisement
×